ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్ | Selfie Stick Saves US Family From Drowning | Sakshi
Sakshi News home page

ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్

Published Fri, Jul 10 2015 5:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్

ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్

న్యూయార్క్: సరదాగా సెల్ఫీలు తీసుకునేందుకు ఉపయోగించే సెల్ఫీ స్టిక్ ఓ కుటుంబాన్ని కాపాడింది. సముద్రంలో ఈత కొడుతున్న వారిని ఓ రాకాసి అల మింగబోతుండగా దాని సాయంతో బయటపడ్డారు. మస్సాచుస్సెట్స్లోని సముద్రతీరం వెంబడి టెక్సాస్కు చెందిన డెర్రిక్ జాన్, ఆయన భార్య, కూతురు ఎరిన్(16) కాలక్షేపానికి వెళ్లిన వారు తీరపుఒడ్డున స్నానం చేసేందుకు దిగారు.

వారిలో కూతురు హెరిన్ చేతిలో కెమెరాను సెల్ఫీ స్టిక్కు అమర్చి వీడియో తీస్తుండగా వారి వెనుక నుంచి ఒక్కసారిగా భారీ అల వచ్చి ముంచేసింది. దీంతో హెరిన్ తన చేతిలోని సెల్ఫీ స్టిక్ను సముద్రంలోకి జారిపోతున్న తల్లిదండ్రులకు అందించి కాపాడింది. దీంతో హమయ్య అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement