కెనడా పార్లమెంట్ ఆవరణలో కాల్పులు! | Shots fired near Canadian parliament | Sakshi
Sakshi News home page

కెనడా పార్లమెంట్ ఆవరణలో కాల్పులు!

Published Wed, Oct 22 2014 8:50 PM | Last Updated on Tue, Aug 27 2019 4:33 PM

కెనడా పార్లమెంట్ ఆవరణలో కాల్పులు! - Sakshi

కెనడా పార్లమెంట్ ఆవరణలో కాల్పులు!

టోరొంటో: కెనడా రాజధాని అట్టావాలోని పార్లమెంట్ ఆవరణలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కెనడా జాతీయ పార్లమెంట్ కు కూత వేటు దూరంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
ఓ వ్యక్తి ప్రభుత్వ భవనాల వైపు పరుగులు పెడుతూ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి తీవ్ర గాయాలైనట్టు కెనెడా మీడియా వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement