న్యాయం చెప్పవలసిన న్యాయమూర్తి కట్నం కోసం తనను బెదిరిస్తున్నట్లు ఆయన కోడలు ఫిర్యాదు చేశారు.
చెన్నై: న్యాయం చెప్పవలసిన న్యాయమూర్తి పైనే ఆయన కోడలు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ కుటుంబంపై కట్నం కోసం తనను బెదిరిస్తున్నట్లు ఆయన కోడలు శ్రావ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన మామగారి కుటుంబ సభ్యులు అధికంగా కట్నం కావాలని బెదిరిస్తున్నట్లు శ్రావ్య చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.