తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు | telugu states Weather Forecast | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Published Tue, Sep 8 2015 6:50 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం భారీగా వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్లో నమోదైన వర్షపాతం వివరాలు
విజయనగరం: కొమరాడ- 7సెం.మీ, కురుపాం-5 సెం.మీ
చిత్తూరు: వెంకటగిరి, కోట- 6 సెం.మీ
కర్నూలు: గూడూరు- 5 సెం.మీ
గుంటూరు: మంగళగిరి- 5 సెం.మీ
అనంతపురం: రాప్తాడు- 4 సెం.మీ వర్షపాతం

తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలు..
నిజామాబాద్: శ్రీరాంసాగర్, పోచంపాడు -10 సెం.మీ, కుమ్మరపల్లి-6 సెం.మీ
నల్లగొండ: సూర్యాపేట, మిర్యాలగూడ- 8 సెం.మీ
కరీంనగర్: సారంగపూర్ -7 సెం.మీ
అదిలాబాద్ జిల్లా: నిర్మల్ - 7 సెం.మీ,
రంగారెడ్డి: పరిగి-6 సెం.మీ
ఖమ్మం: ఇల్లందు-6 సెం.మీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement