టుడే న్యూస్ రౌండప్.. అమెరికాలో మోదీ,
నిజమైన నేస్తం మోదీ: ట్రంప్ కితాబు
రెండు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘రియల్ ఫ్రెండ్’ అంటూ కీర్తించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సోమవారం వైట్‌హౌస్‌లో ఇరుదేశాధినేతలు పలు వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నారు.
‘అఫ్ఘాన్- ఇండియా’ డ్యాంపై ఉగ్రదాడి
ప్రతిష్టాత్మక సల్మా డ్యామ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10మంది అఫ్ఘాన్ సైనికులు మృత్యువాతపడ్డారు.
భారత యాత్రికులకు చైనా అడ్డంకి
కైలాస మానస సరోవర్ యాత్రకు బయలుదేరిన భారత యాత్రికుల తొలి బృందాన్ని చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలోనే నిలిపివేసింది.
దేశవ్యాప్తంగా 100 జీఎస్టీ క్లినిక్‌లు
వ్యాపారుల్లో వస్తుసేవల పన్నుపై మరింత అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా 100 జీఎస్టీ క్లినిక్‌లను నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) తెలిపింది.
బెడ్రూమ్‌లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్!
గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు.
ప్రధాని నోట విజయనగరం
తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఏపీలోని విజయనగరం జిల్లా ప్రజలను అభినందించారు. ఎందుకంటే..(హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి)
<<<<<<<లోకల్ న్యూస్>>>>>>>>>
హీరో రవితేజ సోదరుడి దుర్మరణం
శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(46) దుర్మరణం చెందారు. నుజ్జు నుజ్జైన భరత్ కారు
నంద్యాల వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరుపున రంగంలోకి దింపుతున్నట్లు వైఎస్సార్‌సీపీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
'జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు'
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. (బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే!)
మాజీ ఎమ్మెల్యేకు కేసీఆర్ సాయం
అనారోగ్యం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయన నాలుగు రోజుల క్రితం కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను కలిశారు.
<<<<<< ఫీచర్స్ >>>>>>>
శ్రీదేవిని రాజమౌళి ఎందుకు...
ఇప్పుడు శ్రీదేవిని రాజమౌళి ఎందుకలా అన్నాడు? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. రాజమౌళి అన్న మాటలు శ్రీదేవిని కూడా చాలా బాధించాయి.. చాలా వేధించాయి.
నన్నడగొద్దు ప్లీజ్
నేను ఒక అమ్మాయిని లవ్‌చేస్తున్నా. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలియడం లేదు. కానీ..
<<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>>
కిడాంబి శ్రీకాంత్ సంచలనం
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం సృష్టించాడు. (శ్రీకాంత్ కు వైఎస్ జగన్ అభినందనలు)
యువరాజ్ మరో మైలురాయి!
ఇటీవల మూడొందల వన్డే మ్యాచ్ ను ఆడటం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భారత వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఖాతాలో మరో మైలురాయి కూడా చేరింది.
ధోని, యువరాజ్లు కష్టమేనా?
2019 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ ఈ దిశగా ఆలోచించాలని..