
విభిన్న పాత్రలో కార్తీ, మెండీ థాకర్ మరో నాయిక

చెన్నై నగరానికి చెందిన కుర్రాళ్ల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ` బిరియాని`

ఈ చిత్రం ఈ నెల 20న తెరపైకి రానుంది.

ఈ భారీ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా కార్తీక్ కు జోడీగా నటిస్తోంది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞాన్‌వేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిచారు.

ఈ చిత్రంలో రాంకీ, ప్రేమ్జీ, నాజర్, జయప్రకాష్, మధుమిత, నిత్యసత్య, ఉమ రియాజ్ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో కార్తీక్ తో జోడీ కట్టిన హన్సిక... మంచి హీట్ ఫెయిర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.

కార్తీ మాట్లాడుతూ బిరియాని చిత్రం తన కెరీర్లో ప్రత్యేక చిత్రంగా గుర్తుండిపోతోందన్నారు.