ఈ వారం మేటి చిత్రాలు (03-04-2016) | week best photos in sakshi | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (03-04-2016)

Published Sat, Apr 2 2016 8:51 PM | Last Updated on

week best photos in sakshi1
1/36

'రాజా చెయ్యివేస్తే.' ఆడియో ఫంక్షన్ లో బాలయ్య. ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

week best photos in sakshi2
2/36

తిన్ తాళ్ రాగం.. మీత వినయ్ నృత్యం. ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

week best photos in sakshi3
3/36

'ప్రేమ మోసాని'కి మహిళా సంఘాల పరిష్కారం.. రోడ్డుపైనే వివాహం. ఫొటో: బాషా, అనంతపురం

week best photos in sakshi4
4/36

రోబో 2.0 షూటింగ్ స్పాట్ కాదు.. స్క్రాప్ తో తయారైన బైకు. ఫొటో: భగవాన్, విజయవాడ

week best photos in sakshi5
5/36

క్రికెట్ ఆస్వాదనలో ప్రయాణికులు.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు. ఫొటో: భగవాన్, విజయవాడ

week best photos in sakshi6
6/36

రాని నీళ్లతో దాహం తీరేదెలా? ఫొటో: దాయాకర్, హైదరాబాద్

week best photos in sakshi7
7/36

ఒక గుక్క నీటి కోసం వంద 'పైపుల' పాట్లు. ఫొటో: దశరథ్ రజ్వా, హైదరాబాద్

week best photos in sakshi8
8/36

నిద్రకు వేళాయెరా: తల్లి గోదారి ఒడిలోకి జోగుతోన్న సూర్యభగవానుడు. ఫొటో: గరగ ప్రసాద్, రాజమహేంద్రవరం

week best photos in sakshi9
9/36

ఆపత్కాల సహాయానికి భద్రతా దళాల రిహార్సల్స్. ఫొటో: గరగ ప్రసాద్, రాజమహేంద్రవరం

week best photos in sakshi10
10/36

శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలికి కట్టెలు కట్టుకుని వస్తోన్న కర్ణాటక భక్తులు. ఫొటో: హుస్సేన్, కర్నూలు

week best photos in sakshi11
11/36

రిమ్ జిమ్ రిమ్ జిమ్ చార్మినార్.. రిక్షాలోనే హమారా టూర్.. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

week best photos in sakshi12
12/36

కార్పొరేట్ స్కూళ్ల హైటెక్ ఫీజులకు వ్యతిరేకంగా తల్లుల ఆందోళన. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

week best photos in sakshi13
13/36

రాజధాని నిర్మాణంలో విచిత్ర'చిత్రాలు' ఎన్నో. ఫొటో: ఐ.సుబ్రహ్మణ్యం, విజయవాడ

week best photos in sakshi14
14/36

ఉత్తరాంధ్రలో నీటి కరువు.. సిక్కోలు మహిళకు చెలిమెలే ఆదరువు. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

week best photos in sakshi15
15/36

చేతిలో స్టీరింగ్.. కళ్లలో ధైర్యం.. సాగిపో మహిళా.. సాగిపో. ఫొటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

week best photos in sakshi16
16/36

కొండపై మహిళా భక్తురాలి పాట్లు. ఫొటో:మోహన కృష్ణ, తిరుమల

week best photos in sakshi17
17/36

చెరువుల్లో నీళ్లు లేవంట.. నివాసప్రాంతాలే గద్దలకూ దిక్కంట. ఫొటో: మోహన, హైదరాబాద్

week best photos in sakshi18
18/36

మాజీ మంత్రి టీకొట్టుడు: కాంగ్రెస్ యాత్రలో శైలజానాథ్ రిలాక్సేషన్. ఫొటో: మురళి, చిత్తూరు

week best photos in sakshi19
19/36

దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోబోయి అడ్డంగా పడిపోయిన పోలీసు. ఫొటో:నవాజ్, వైజాగ్

week best photos in sakshi20
20/36

చిట్టి తాబేళ్లకు నేర్పిన నడకలివి.. ఫొటో: పీఎల్. మోహన్ రావు, వైజాగ్

week best photos in sakshi21
21/36

మహారాజశ్రీ మున్సిపల్ కమిషనర్ గారు. ఫొటో: ప్రసాద్, ఒంగోలు

week best photos in sakshi22
22/36

జైలు నుంచి విడుదలకాబోతున్న నాన్నకోసం ప్రేమతో.. ఫొటో: ప్రసాద్, వరంగల్

week best photos in sakshi23
23/36

అమ్మ. ఫొటో: కుమార్, ఆదిలాబాద్

week best photos in sakshi24
24/36

ఎండ దెబ్బకు కుండ గుర్తొచ్చింది. ఫొటో : రాజు, ఖమ్మం

week best photos in sakshi25
25/36

ఇది ల్యాండింగ్ కాదు.. ఫ్లయింగే.. ఫొటో: రియాజ్, ఏలూరు

week best photos in sakshi26
26/36

ఫ్రెష్ ఫిష్.. రండి బాబూ రండి.. ఆలోచించిన ఆశాభంగం. ఫొటో : రియాజ్, ఏలూరు

week best photos in sakshi27
27/36

మలి సంధ్య వేళాయే.. గూళ్లన్నీ కనులాయే.. ఫొటో : రూబెన్, గుంటూరు

week best photos in sakshi28
28/36

పట్నం బయలుదేరిన పల్లె.. ఫొటో : సతీష్, మెదక్

week best photos in sakshi29
29/36

అయ్యో.. పాపులకై ప్రాణమిచ్చితివా.. ఫొటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం

week best photos in sakshi30
30/36

బత్తాయిలు కొనే పత్తా లేదు.. ఇది కొత్తా కాదు.. రైతు వ్యథ, ఫొటో : సుభాష్, హైదరాబాద్

week best photos in sakshi31
31/36

మట్టిలో మాణిక్యం. ఫొటో : టి.రమేష్, కడప

week best photos in sakshi32
32/36

నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడే..!ఫొటో :ఠాకూర్

week best photos in sakshi33
33/36

హీరో పుట్టినరోజుకి రక్తదానం.. అభిమానానికి కళ్లు తిరిగాయి! ఫొటో : శ్రీనివాసులు, నెల్లూరు

week best photos in sakshi34
34/36

భలే ఉన్నావయ్యా గజరాజా.. హ్యాపీ జర్నీ. ఫొటో : వడ్ల భాస్కరాచారి, మహబూబ్ నగర్

week best photos in sakshi35
35/36

మునిమాపు వేళ కృష్ణమ్మ మౌనగీతం.. ఫొటో : వడ్ల భాస్కరాచారి, మహబూబ్ నగర్

week best photos in sakshi36
36/36

కోటి ఆశయాలతో కొత్త డాక్టర్లు.. ఫొటో : వీరేష్, అనంతపురం

Advertisement
Advertisement