-
అటవీ శాఖ పనులపై విజిలెన్స్ తనిఖీలు
● పరిశీలించిన శ్రీకాకుళం విజిలెన్స్
ఎస్పీ బర్ల ప్రసాదరావు
-
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఇన్చార్జి ఏఈ
● వ్యవసాయ బోరు కనెక్షన్ కోసం లంచం డిమాండ్ ● ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు నరసింహరాజు ● రూ.17వేలు లంచం తీసుకుంటుండంగా పట్టుబడిన ఇన్చార్జి ఏఈ జోగినాయుడు ● కేసు నమోదుFri, Apr 25 2025 08:26 AM -
కౌమార దశ పిల్లలకు సన్మార్గం చూపాలి
విజయనగరం ఫోర్ట్: కౌమారదశ పిల్లల్లో మానసిక, శారీరక ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని, తల్లిదండ్రులు, సంరక్షకులు వారితో మేమేకమై సన్మార్గం చూపాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి పిలుపునిచ్చారు.
Fri, Apr 25 2025 08:26 AM -
పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకం
విజయనగరం: మహాత్మా గాంధీ కలలు కన్న గ్వామస్వరాజ్య స్థాపన, పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థది కీలకపాత్ర అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు.
Fri, Apr 25 2025 08:26 AM -
జిల్లా క్రీడాకారిణులకు చోటేది?
విజయనగరం: పోటీలు జిల్లా స్థాయివి.. పాల్గొనేది మాత్రం పొరుగు జిల్లా క్రీడాకారిణులు. జిల్లా క్రీడాధికారుల తీరుపై జిల్లా క్రీడా సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికారుల తీరును దుమ్మెత్తిపోస్తున్నాయి.
Fri, Apr 25 2025 08:26 AM -
విద్యుత్ సబ్ స్టేషన్ పనుల తనిఖీ
తిరువళ్లూరు: అంబత్తూరు సమీప ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న లోఓల్టేజ్ సమస్యకు పరిస్కారం చూపాలనే ఉద్దేశంతో తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు వద్ద సుమారు 501.72 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
Fri, Apr 25 2025 08:26 AM -
తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.40 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో 27 రోజుల్లో భక్తులు హుండీల ద్వారా రూ.1.40 కోట్లు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు విచ్చేసి ఆలయ హుండీల్లో కానుకలుగా నగలు, నగదు, వస్తువులు చెల్లిస్తుంటారు.
Fri, Apr 25 2025 08:26 AM -
శ్రీదేవి వారసురాలి ఎంట్రీ షురూ
తమిళసినిమా: దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఎదిగి ఉత్తరాది చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న పాన్ ఇండియా దివంగత నటి శ్రీదేవి. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో బాలనటిగా పరిచయమై ఆ తరువాత స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు.
Fri, Apr 25 2025 08:26 AM -
శింబు అడిగితే కాదనగలనా!
తమిళసినిమా: నటుడు శింబు తాజాగా నటిస్తున్న చిత్రాలు లైనప్ అవుతున్నాయి. ఈయన కమలహాసన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
Fri, Apr 25 2025 08:26 AM -
గుర్తింపు కార్డు ఉన్నవారికే అనుమతి
● శరవేగంగా బూత్ కమిటీ మహానాడు పనులు ● కార్డులను పంపిణీ చేసిన టీవీకే ప్రధాన కార్యదర్శిFri, Apr 25 2025 08:26 AM -
అజిత్ 65వ చిత్రానికి దర్శకుడు..?
తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. నటి త్రిష నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ చిత్రం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇటీవల ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
Fri, Apr 25 2025 08:26 AM -
రేషన్ డీలర్ల ధర్నా
వేలూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ రేషన్ విక్రయదారులు వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
Fri, Apr 25 2025 08:26 AM -
తెలియకుండానే మంచి జరిగింది
తమిళసినిమా: నటుడు శశి కుమార్, సిమ్రాన్ జంటగా నటించిన తాజా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ.
Fri, Apr 25 2025 08:24 AM -
అభివృద్ధి పనుల తనిఖీ
తిరువళ్లూరు: పొన్నేరి తాలుకా పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో కలెక్టర్ ప్రతాప్, తాహశీల్దార్ సోమసుందరంతో పాటూ ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Fri, Apr 25 2025 08:24 AM -
సీఐటీయూ ఆధర్యంలో ధర్నా
తిరువళ్లూరు: ప్రైవేటు కంపెనీ నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతూ ప్రైవేటు ఫర్నీచర్ కంపెనీకి చెందిన కార్మికులు, సీఐటూయూ నేతలు గురువారం పట్రపెరంబదూరు టోల్‌గేటు వద్ద ధర్నా నిర్వహించారు.
Fri, Apr 25 2025 08:24 AM -
ప్రతిభ చూపిన ఎస్ఐలకు కమిషనర్ రివార్డు
తిరువళ్లూరు: ఓ ప్రైవేటు పోర్టులో సుమారు 9 కోట్లు రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు చోరీకి గురైన క్రమంలో నిందితులను పట్టుకోవడంలో చురుకుగా పని చేసిన పోలీసులు, ఎస్ఐలను ఆవడి కమిషనర్ శంకర్ ప్రశంసించి రివార్డును అందజేశారు. వివరాలు..
Fri, Apr 25 2025 08:24 AM -
● సాగరంలో రెస్క్యూ డ్రిల్
సాక్షి,చైన్నె: ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (తూర్పు) విభాగం నేతృత్వంలో కారైకల్ తీరంలో ప్రాంతీయ స్థాయి సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించారు.
Fri, Apr 25 2025 08:24 AM -
ఒకే ఇల్లు.. ఒకే వంట
బలం..బలగం
● ఇంటిపెద్ద మాటకు కట్టుబడి
● బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ
● ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలు
Fri, Apr 25 2025 08:24 AM -
ఒకే రోజు ఆరు అగ్నిప్రమాదాలు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో మొత్తం ఆరు అగ్రిప్రమాదాలు సంభవించాయి. వెంటవెంటనే జరిగిన ఆరు అగ్ని ప్రమాదాలు ఫైర్ అధికారులను ఊపిరిపీల్చుకోనివ్వలేదు.
Fri, Apr 25 2025 08:24 AM -
చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై..
జగిత్యాలక్రైం: తన నానమ్మ కర్మకాండ చేసేందుకు వెళ్లి చింతకుంట చెరువులో గల్లంతైన నీలి మల్లికార్జున్ (30) శవమై తేలాడు. జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ బుధవారం ఉదయం తన నానమ్మ కర్మకాండ చేసేందుకు చింతకుంట శ్మశాన వాటికకు వెళ్లాడు.
Fri, Apr 25 2025 08:24 AM -
పంచాయతీ కార్యదర్శి కథ సుఖాంతం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ నాయకుల వేధింపులతో అదృశ్యమైన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక కథ సుఖాంతమైంది.
Fri, Apr 25 2025 08:24 AM -
కండుపులోంచి రెండు కిలోల కంతీ తొలగింపు
కోల్‌సిటీ(రామగుండం): తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావంతో తల్లడిల్లుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మ హిళకు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యబృందం మెరుగైన శస్త్రచికిత్సలు చేసి శభాష్ అనిపించుకున్నారు.
Fri, Apr 25 2025 08:24 AM -
డీసీసీలకు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది.
Fri, Apr 25 2025 08:24 AM -
" />
28నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 28వ తేదీ నుంచి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల్లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Fri, Apr 25 2025 08:24 AM -
పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి: సరస్వతి పుష్కరాల పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కర పనుల ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Apr 25 2025 08:24 AM