-
రుణం.. కాదిక సులభం!
డబ్బు అవసరం ఉంది.. సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చనుకుంటే కుదరదిక. రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాపారాన్ని, వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడానికి గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇచ్చిన సంస్థలు రూట్ మార్చాయి.
-
గెలిచి నిలిచేనా!
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో పరాజయలతో సతమతమవుతోన్న గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)... ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది.
Fri, Apr 25 2025 03:14 AM -
‘మళ్లీ నా సమయం వచ్చింది’
పుణే: క్లాసికల్ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని... భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పేర్కొంది.
Fri, Apr 25 2025 03:09 AM -
క్రీడాభివృద్ధికి ‘కార్పొరేట్’ సహకారం అవసరం
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారాన్ని కోరతామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
Fri, Apr 25 2025 03:06 AM -
చిన్నస్వామిలో బెంగళూరు చిందు
రాజస్తాన్ విజయానికి చివరి 3 ఓవర్లలో 40 పరుగులు కావాలి... భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్లో జురేల్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులకు మారడంతో గెలుపు ఖాయమనిపించింది.
Fri, Apr 25 2025 02:58 AM -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
Fri, Apr 25 2025 01:16 AM -
ఆర్‌యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో గందరగోళం వీడటం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యతో నెట్టుకురావడం తప్ప పరిష్కార మార్గాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈనెల 23న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Fri, Apr 25 2025 01:16 AM -
" />
రైతుల పాలిట ‘పగా’కు!
● ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో
పొగాకు సాగు
● 50వేల టన్నుల వరకు దిగుబడి
● ఇప్పటి వరకు కొనుగోలు
Fri, Apr 25 2025 01:16 AM -
అహోబిలం.. ‘వసంత’ వైభవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు.
Fri, Apr 25 2025 01:16 AM -
" />
సాగు పెరిగి.. నష్టాలు మిగిలి
ఉమ్మడి జిల్లాలో పొగాకు సాగు లేని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు సాగు చేసిన రైతులు ఉన్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలుకు తీసుకొని మరీ సాగు చేశారు.
Fri, Apr 25 2025 01:16 AM -
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక విహార యాత్ర కోసం బయలుదేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విహార యాత్రను చేపట్టారు.
Fri, Apr 25 2025 01:15 AM -
అన్న చేతిలో తమ్ముడు హతం
కాకరవాయి(వత్సవాయి): కుటుంబ తగాదాల నేపథ్యంలో అన్న చేసిన దాడిలో గాయపడిన తమ్ముడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వత్సవాయి మండలం కాకరవాయి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..
Fri, Apr 25 2025 01:15 AM -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
పామర్రు: మండు టెండలో నిత్యం కష్ట పడుతున్న ఉపాధి కూలీలకు కష్ట కాలం దాపురించింది. రోజంతా రెక్కలు కష్టంతో స్వేదం చిందిస్తున్నా వారికి ఆకలి బాధలు తప్పడం లేదు. కూలి డబ్బులను కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేయక పోవడంతో వారు పడుతున్న వేదన వర్ణణాతీతం.
Fri, Apr 25 2025 01:15 AM -
వైజాగ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి
● మా కుమారుడి ఆత్మహత్యకు ఆ కళాశాల డీన్, వైస్ ప్రిన్సిపాలే కారణం ● మూడేళ్ల కాలంలో కాలేజీ విద్యార్థులు ముగ్గురు చనిపోయారు ● కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఉమాదేవి, రాజేశ్వరరావుFri, Apr 25 2025 01:15 AM -
భవన నిర్మాణ కార్మికుల ధర్నా
మచిలీపట్నంటౌన్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు గురువారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌కు చేరుకుని ధర్నా చేశారు.
Fri, Apr 25 2025 01:15 AM -
టూరిజం ప్యాకేజీలపై అవగాహన కల్పించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశFri, Apr 25 2025 01:15 AM -
విద్యుత్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం
సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్Fri, Apr 25 2025 01:15 AM -
ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు విజయ డెయిరీ ఆర్థిక సాయం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున ఆర్థిక సాయం అందించనున్నామని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రకటించారు.
Fri, Apr 25 2025 01:15 AM -
సీఎస్ఎస్ఆర్ పోటీల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్కు తృతీయ స్థానం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎనిమిదో బెటాలియన్ నిర్వహించిన కొలా ప్స్డ్ స్ట్రక్టర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఎస్ఆర్) పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీ ఎస్డీఆర్ఎఫ్) బృందం తృత
Fri, Apr 25 2025 01:15 AM -
వరప్రదాయిని కోయిల్‌సాగర్
దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయాన్ని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అధికారులు సిద్ధమయ్యారు. వానాకాలం, యాసంగి పంటలకు సాగునీటిని అందించిన ప్రాజెక్టు ఇప్పుడు 340 గ్రామాల ప్రజలకు నాలుగు నెలల పాటు తాగునీటిని అందించనుంది.
Fri, Apr 25 2025 01:15 AM -
108, 102 వాహనాల తనిఖీ
పాలమూరు/జడ్చర్ల: మహబూబ్‌నగర్, జడ్చర్లలోని 108, 102 వాహనాలను గురువారం ఆ శాఖ రాష్ట్ర అధికారి గిరీష్‌బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల్లోని రికార్డులు, పరికరాల పనితీరు, నిర్వహణను పరిశీలించారు.
Fri, Apr 25 2025 01:15 AM -
" />
నీటి గుంతలో పడి మహిళ మృతి
బిజినేపల్లి: మండల కేంద్రానికి చెందిన జుంపాల లక్ష్మమ్మ (55) పాటు కాల్వ నీటి గుంతలో పడి మృతిచెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. లక్ష్మమ్మ తోటి కూలీలతో కలిసి బుధవారం ఉపాధి పనులకు బయలుదేరింది. మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు పాటు కాల్వ గుంతలో పడిపోయింది.
Fri, Apr 25 2025 01:15 AM -
చివరి దశకు సహాయక చర్యలు
అచ్చంపేట: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 62వ రోజు గురువారం డీ2 ప్రదేశం చివరన సహాయక సిబ్బంది శిథిలాలు తొలగించి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు.
Fri, Apr 25 2025 01:15 AM -
మల్లమ్మకుంట మర్చిపోవాల్సిందేనా?
● రిజర్వాయర్ రద్దు చేయాలంటూ కలెక్టర్‌కు లేఖ రాసిన ఎంపీ
● నీటిపారుదలశాఖ అధికారులకు సిఫారస్ చేసిన కలెక్టర్
● సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కలెక్టర్ లేఖ
Fri, Apr 25 2025 01:15 AM -
పనులు త్వరగా పూర్తి చేయాలి
ఉండవెల్లి: జోగుళాంబ రైల్వే హాల్ట్ నిర్మాణ పనులను గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు పాటించాలని కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు.
Fri, Apr 25 2025 01:15 AM

Fri, Apr 25 2025 03:23 AM -