-
శాఖాపరమైన విచారణతోనే సరిపెట్టేస్తారా?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అకడమిక్ పరీక్షల్లో కాపీయింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.
-
కుర్ర‘కారు’ జోరు!
సాక్షి, అమరావతి: ఉద్యోగంలో చేరిన వెంటనే సొంతకారు ఉండాలన్న కోరిక యువతరంలో బలంగా పెరుగుతోంది. ఇందుకోసం చాలామంది అప్పు చేసి మరీ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.
Wed, Apr 16 2025 02:45 AM -
చెట్లను కాదు.. మమ్మల్ని నరికేయండి!
గంగాధర నెల్లూరు: ‘చెట్లను నరకడం కంటే.. మమ్మల్ని నరికేయండి’ అంటూ టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ కార్యకర్త ఆక్రోశం వ్యక్తం చేశాడు. మూడేళ్లుగా కంటికి రెప్పలా..
Wed, Apr 16 2025 02:40 AM -
నిద్దరోతున్న నిఘా!
తిరుమల : కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో నిఘా వ్యవస్థ నిద్దరోతోంది.
Wed, Apr 16 2025 02:35 AM -
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
తాడికొండ: అమరావతిలో మరోసారి భూ సమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూనే అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 30 వేల ఎకరాలు సమీకరిస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Wed, Apr 16 2025 02:29 AM -
2,260 రెగ్యులర్ టీచర్ పోస్టుల కన్వర్షన్
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 2,260 టీచర్ పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులుగా ప్రభుత్వం మార్పు చేసింది. ఈమేరకు మంగళవారం జీవో విడుదల చేసింది.
Wed, Apr 16 2025 02:20 AM -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ముస్లిం జేఏసీ
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ చట్టం అమలుకాకుండా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Wed, Apr 16 2025 02:18 AM -
సాత్విక్ - చిరాగ్ జోడీ పునరాగమనం
ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్‌లో ఈసారైనా పతకం లోటు తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు.
Wed, Apr 16 2025 02:03 AM -
సొంతగడ్డపై తొలి విజయం కోసం..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సొంతగడ్డపై తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
Wed, Apr 16 2025 01:54 AM -
వాంఖడేలో రోహిత్ శర్మ స్టాండ్
ముంబై: ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు భారత వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టారు.
Wed, Apr 16 2025 01:51 AM -
111 తోనే పంజాబ్ పండుగ
సొంత మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది.
Wed, Apr 16 2025 01:43 AM -
ఈసీ తీరు అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి.
Wed, Apr 16 2025 01:31 AM -
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్‌ఫాం వరకు మూసివేశారు.
Wed, Apr 16 2025 01:26 AM -
పట్టాలు కప్పి.. పంట కాపాడి
హాలియా: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడాన్ని గమనించిన స్పెషల్ పోలీస్ బృందం వాటిపై పట్టాలు కప్పి పంటను కాపాడింది.
Wed, Apr 16 2025 01:21 AM -
తాటి ముంజలతో లాభాలు మేటి
జ్యోతినగర్(రామగుండం): మండే వేసవిలో చల్లదనంతోపాటు సంపూర్ణారోగ్యాన్ని చేకూర్చే తాటిముంజల వ్యాపారంతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. తెలంగాణ లో తాటిముంజలు అంటే తెలియని వారుండరు..
Wed, Apr 16 2025 01:13 AM -
2016లో కేటాయింపు..
సాక్షి, హైదరాబాద్: నైనీ బొగ్గు బ్లాక్‌ను 2016 మేలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించి, గనిలో తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
Wed, Apr 16 2025 01:07 AM -
భూభారతి పోర్టల్ ప్రారంభం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: భూభారతి పోర్టల్ రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది.
Wed, Apr 16 2025 01:01 AM -
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార శిబిరాలైన గ్రీవెన్స్ సెల్‌ను అధికారులు నిర్వహించారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి కేంద్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో గ్రీవెన్స్ నిర్వహించారు. 45 ఫిర్యాదులు రాగా..
Wed, Apr 16 2025 01:01 AM -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో వెంగళరావు కాలనీ సమీపంలో అప్‌లైన్ ట్రాక్‌పై మంగళవారం రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Apr 16 2025 01:01 AM -
లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెం ఫ్లై ఓవర్ వంతెన కింద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముగడ చిన్నలచ్చయ్య (74) బస్సులో ప్రయాణిస్తూ చిలకపాలెం వద్ద దిగాడు.
Wed, Apr 16 2025 01:01 AM -
కందుకూరి పురస్కారాలు
సిక్కోలు
కళాకారులకు
గుత్తు చిన్నారావు
Wed, Apr 16 2025 01:01 AM -
తండ్రీకుమార్తెలపై దాడి
సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామంలో తండ్రీకుమార్తెలపై దాడి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Apr 16 2025 01:01 AM -
క్రీడాకారులతో ఆటలా?
శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి సర్కారు నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. అటు పాలకులతోపాటు ఇటు అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి తాజాగా విడుదలైన క్రీడా ఎంపికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే అర్ధం చేసుకోవచ్చు.
Wed, Apr 16 2025 01:01 AM -
స్టీమ్ టు వందేభారత్..
172 వసంతాల భారతీయ రైల్వే సుదీర్ఘ ప్రయాణంలో కాజీపేట జంక్షన్ ప్రస్థానం
● ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు రైల్వే వారోత్సవాలు
● ప్రతిభ కనబరిచిన వారికి ఏటా అవార్డులు
Wed, Apr 16 2025 01:01 AM -
" />
సుందరీమణుల సందర్శనకు ఏర్పాట్లు చేయండి
హన్మకొండ అర్బన్: వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
Wed, Apr 16 2025 01:01 AM

Wed, Apr 16 2025 02:50 AM -