-
" />
చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్ మృతి
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూ రు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి (డీవైఈఓ)గా వి ధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉద యం ఆయన కుటుంబ స భ్యులు ఈ మేరకు ఒక ప్రక టనలో పేర్కొన్నారు.
-
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
Tue, Apr 01 2025 01:48 PM -
IPL 2025: భలా బౌల్ట్.. ఏ బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో..!
ఐపీఎల్లో ప్రస్తుత ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు ఉంది. ఐపీఎల్లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బౌల్ట్ రికార్డు కలిగి ఉన్నాడు. తాజాగా ఈ రికార్డును బౌల్ట్ మరింత మెరుగుపర్చుకున్నాడు.
Tue, Apr 01 2025 01:47 PM -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి
బనస్కాంత:గుజరాత్‌లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు.
Tue, Apr 01 2025 01:46 PM -
బొర్రకు.. బుర్రకు లింకు! మరి ‘సెట్’ అయ్యేదెట్లా?
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఇలా దీవించడం చూసే ఉంటారు. మీరు బాగుండాలనే ఆకాంక్ష అది. కానీ కడుపు చల్లగా ఉండటం ఏమిటి అనిపిస్తుంటుందా? నిజమే..
Tue, Apr 01 2025 01:29 PM -
ఒంటి కాలితో సాధించింది
గూడూరు: ప్రతిభకు పేదరికం.. అంగవైక ల్యం అడ్డుకాదని నిరూపించింది ఓ యువతి. చిన్నప్పటి నుంచి ఆట, పాటలు, క్రీడలపై మ క్కువ పెంచుకొని రాణిస్తోంది.
Tue, Apr 01 2025 01:28 PM -
రాజమండ్రి ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలి : వరుదు కళ్యాణి
తూర్పుగోదావరి జిల్లా,సాక్షి: మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు.
Tue, Apr 01 2025 01:23 PM -
Uttar Pradesh: భవనంలో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
నోయిడా: వేసవి కాలం వచ్చిందంటే చాలు..
Tue, Apr 01 2025 01:18 PM -
జస్ట్ చిల్లీసాస్‌తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!
వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు.
Tue, Apr 01 2025 01:17 PM -
దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ
ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (mad square) చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఈ మధ్యకాలం అత్యధిక వసూళ్లను రాబట్టిన చిన్న చిత్రంగా రికార్డు సృష్టించింది.
Tue, Apr 01 2025 01:14 PM -
April Fools Day 2025 : కాసిన్ని నవ్వులు, మరికొన్ని జోకులు..తేడా వచ్చిందంటే!
ప్రతీ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చిందంటే చాలు సరదాల సందడి మొదలవుతుంది. ఏదో ఒక అబద్దం చెప్పాలి, ఎవరో ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేయాలి.
Tue, Apr 01 2025 01:12 PM -
బుమ్రాతో గొడవ పడ్డ ఆటగాడికి జాక్‌పాట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్‌కు జాక్‌పాట్ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్ ఆస్ట్రేలియా కొన్‌స్టాస్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది.
Tue, Apr 01 2025 01:09 PM -
ఖైదీల సౌకర్యాలపై ఆరా
ఆరిలోవ: కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సోమవారం సందర్శించారు. జైలు అధికారులతో కలిసి లోపల ఖైదీల బ్యారక్‌లు, పరిసరాలు, పరిశుభ్రత తదితరాలను పరిశీలించారు. జైలు ఆస్పత్రి, జ్ఞాన సాగర్ గ్రంథాలయాన్ని పరిశీలించారు.
Tue, Apr 01 2025 01:06 PM -
సీలేరులో మొసలి హల్చల్
సీలేరు: ఏపీ జెన్కో సీలేరు గుంటవాడ రిజర్వాయర్ ఒడ్డున గత వారం రోజులుగా మొసలి హల్చల్ చేస్తోంది. నీటిలో ఉండాల్సిన మొసలి ఒడ్డుకు వచ్చి రోడ్డుకు ఇరు వైపులా తిరుగుతుండడంతో ఆ దారిలో వెళ్లే వారు, ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.
Tue, Apr 01 2025 01:06 PM -
సుర్రుమన్న సూరీడు....
● చోడవరంలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుTue, Apr 01 2025 01:06 PM -
వచ్చే నెలలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు
● లోగో ఆవిష్కరించిన నేతలుTue, Apr 01 2025 01:06 PM -
ఆదివాసుల భూములపై కిరాయి మూకల దాడి
● పంటల ధ్వంసం ● కేసు నమోదు చేసిన పోలీసులుTue, Apr 01 2025 01:06 PM -
నర్సుల పోస్టులకు ‘నకిలీ’ పత్రాలు
మహారాణిపేట (విశాఖ) : నర్సుల పోస్టుల భర్తీ ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చాయి. కొందరు నర్సింగ్ అభ్యర్థులు అదనంగా 15 మార్కులు పొందడానికి కరోనా సమయంలో పనిచేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అలాగే..
Tue, Apr 01 2025 01:06 PM -
భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య డైరెక్టర్‌గా వెంగయ్య
రంపచోడవరం: భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య డైరెక్టర్‌గా 2025–26 సంవత్సరానికి పందిరిమామిడి వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పి.సి. వెంగయ్య ఎన్నికయ్యారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
Tue, Apr 01 2025 01:06 PM -
గోడు చెప్పుకోలేక..వినేవారులేక!
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tue, Apr 01 2025 01:05 PM -
టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్
టాలెంట్ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్ రాజ్‌పుత్'(Payal Rajput) అన్నారు. 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి దగ్గరైంది.
Tue, Apr 01 2025 01:05 PM -
మళ్ల సతీష్‌కు ఐఐఎం ఇండోర్ అకడమిక్ ఎక్సలెన్సీ అవార్డు
ఐఐఎమ్ ఇండోర్ పాలక మండలి చైర్మన్ మురుగన్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సతీష్
Tue, Apr 01 2025 01:03 PM -
ఆర్టీసీ కండక్టర్ అనుమానాస్పద మృతి
సబ్బవరం: టెక్కలిపాలెం గ్రామం సమీపంలోని రైవాడ కాలువలో వాల్తేరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ గిడితూరి వెంకటరమణ (54) ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కై లాసపురం కస్తూరినగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరమణ స్వగ్రామం టెక్కలిపాలెం.
Tue, Apr 01 2025 01:03 PM -
నాలుగో లైన్‌కి మోక్షం
● కొత్తవలస–విజయనగరం మధ్య కొత్త రైల్వే లైన్ ● రూ.239.91 కోట్లతో టెండర్లు ఆహ్వానించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే ● రెండేళ్లలో పూర్తి చేసేలా నిబంధనలు ● లైన్ పూర్తయితే సరకు రవాణా మరింత వేగవంతంTue, Apr 01 2025 01:03 PM
-
" />
చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్ మృతి
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూ రు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి (డీవైఈఓ)గా వి ధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉద యం ఆయన కుటుంబ స భ్యులు ఈ మేరకు ఒక ప్రక టనలో పేర్కొన్నారు.
Tue, Apr 01 2025 01:51 PM -

● కొత్తవలస–విజయనగరం మధ్య కొత్త రైల్వే లైన్ ● రూ.239.91 కోట్లతో టెండర్లు ఆహ్వానించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే ● రెండేళ్లలో పూర్తి చేసేలా నిబంధనలు ● లైన్ పూర్తయితే సరకు రవాణా మరింత వేగవంతంTue, Apr 01 2025 01:03 PM -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Tue, Apr 01 2025 01:04 PM