-
జోగుళాంబ గద్వాల
సమస్యల పరిష్కారానికి డెడ్లైన్శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 10లో u
పోలీసుల అదుపులో యువకులు
-
సర్వ మానవాళికి ఏసుక్రీస్తు రక్ష
గద్వాలటౌన్: జిల్లా వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడేను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సర్వమానవాళికి రక్షణ లభిస్తుందని, పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని పాస్టర్లు సందేశమిచ్చారు.
Fri, Apr 18 2025 11:52 PM -
" />
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్‌నాల్, ఎర్గోల, మినాస్‌పూర్ బ్లాక్‌లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Fri, Apr 18 2025 11:52 PM -
నిషేధిత కల్లు విక్రయాలను ఉపేక్షించేది లేదు
గద్వాల క్రైం: లైసెన్స్ లేకుండా కల్లు, నిషేధిత పదార్ధాలతో తయారు చేసిన కల్లు విక్రయాలను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శుక్రవారం కల్లు విక్రేతలతో డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Fri, Apr 18 2025 11:52 PM -
" />
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం.
Fri, Apr 18 2025 11:52 PM -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయూష్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, దీర్ఘకాలిక రోగాలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేసేందుకు ఆయూష్ మందులు పనిచేస్తాయని యునాని వైద్యాధికారి శభాజ్ మాలిక్ అన్నారు.
Fri, Apr 18 2025 11:51 PM -
" />
ఎవరూ చెప్పలేదు..
రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి. అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ ఫలాలు అందడం లేదు. ఉపాధి హామీ పథకంలో ఉన్న అనేక పథకాల గురించి ఎవరూ చెప్పడం లేదు. అర్హులైన రైతులందరికీ జీవాల షెడ్లను మంజూరు చేయాలి. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

నాగర్‌కర్నూల్

నెరవేరని ‘ఉపాధి’ లక్ష్యం
అచ్చంపేట రూరల్: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో గ్రామీణాభివృద్ధి పనులకు ప్రాధాన్యమివ్వగా.. ఈసారి వాటికి భిన్నంగా వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషిచేయాలని భావించింది.
Fri, Apr 18 2025 11:51 PM -
" />
సుమారు 25 కి.మీ.,లు పయనించి..

11 నెలల్లో 4 మృత్యువాత..
చిరుత వలసలు పెరిగిన క్రమంలో నారాయణపేట జిల్లాలో 11 నెలల కాలంలో నాలుగు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది మే నాలుగో తేదీన మద్దూరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధి మల్కిజాదరావుపల్లి శివారులోని పొలంలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
Fri, Apr 18 2025 11:51 PM -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నాగర్‌కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి అన్నారు.
Fri, Apr 18 2025 11:51 PM -
క్రీడలతో మానసికోల్లాసం
మక్తల్: క్రీడలు దేహ ధారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని మక్తల్ సిఐ రాంలాల్ అన్నారు. శుక్రవారం మక్తల్‌లో షూటింగ్ బాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సబ్ షూటింగ్ బాల్ బాలబాలికలకు ఏర్పాటు చేసిన క్రీడలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..

సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
సాక్షి, నాగర్‌కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్త్రృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది.
Fri, Apr 18 2025 11:51 PM -
ప్రోగ్రెస్ రిపోర్టులు ఇక ఆన్లైన్లో..
నారాయణపేట రూరల్: విద్యా సంవత్సరంలో చివరిగా నిర్వహించే ఎస్ఏ 2 పరీక్షలు పూర్తి కావడంతో ఉపాధ్యాయులు సమాధాన పత్రాల మూల్యాంకనంలో బిజీగా గడుపుతున్నారు.
Fri, Apr 18 2025 11:51 PM -
" />
సాగునీరు నిలిపివేత
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని శుక్రవారం నిలిపివేశారు.వివరాలు 10లో u
సుమారు 25 కి.మీ.లు పయనించి..
Fri, Apr 18 2025 11:51 PM -
భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు
నారాయణపేట టౌన్/ నారాయణపేట రూరల్: జిల్లా వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడేను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Fri, Apr 18 2025 11:50 PM -
సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
సాక్షి, నాగర్‌కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది.
Fri, Apr 18 2025 11:50 PM -
జడ్చర్లలో గాలివాన బీభత్సం
జడ్చర్ల టౌన్/రాజాపూర్/నవాబుపేట: జడ్చర్ల నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వనగండ్ల వర్షం కురిసింది.
Fri, Apr 18 2025 11:50 PM -
భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లావ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Fri, Apr 18 2025 11:50 PM