-
బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు
పుట్టపర్తి టౌన్: అవ్వతాత చేస్తున్న బలవంతపు పెళ్లి ప్రయత్నాల నుంచి తనను కాపాడి ఉన్నత చదువులు అభ్యసించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్న వద్ద ఓ విద్యార్థిని మొరపెట్టుకుంది.
-
జగన్‌తోనే కురుబల ఆత్మగౌరవం పదిలం
రాప్తాడు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రంలో కురుబల ఆత్మగౌరవం పదిలంగా ఉంటూ వచ్చిందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి కురుబలు తలెత్తుకునేలా చేశారని మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట
Tue, Nov 26 2024 12:29 AM -
సాఫ్ట్‌బాల్ టోర్నీ విజేత ‘విజయనగరం’
వజ్రకరూరు: రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ సాఫ్ట్‌బాల్ టోర్నీ విజేతగా విజయనగరం జట్టు నిలిచింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ జెడ్పీహెచ్ఎస్ వేదికగా అండర్ 17 ఎస్జీఎఫ్ బాలుర సాప్ట్‌బాల్ పోటీల్లో ఉత్కంఠగా సాగాయి.
Tue, Nov 26 2024 12:29 AM -
జీబీఆర్ నిర్వాసితులకు పరిహారం అందించండి
పుట్టపర్తి: నిర్మాణంలో ఉన్న జిల్లేడుబండ రిజర్వాయర్ (జీబీఆర్) ముంపు బాధితులకు పరిహారం అందించాలని కలెక్టర్ చేతన్‌కు రామసాగరం గ్రామ రైతులు విన్నవించారు.
Tue, Nov 26 2024 12:29 AM -
మహిళను మోసం చేసి రూ.20 వేలు విత్‌డ్రా
ధర్మవరం: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం ఓ మహిళను దుండగుడు మోసగించి రూ.20వేలు నగదు విత్‌డ్రా చేసుకున్నాడు.
Tue, Nov 26 2024 12:29 AM -
" />
కారులో మంటలు
అనంతపురం: జిల్లా కేంద్రంలోని రాంనగర్ అంబేడ్కర్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాయదుర్గం పట్టణానికి చెందిన ఓబులేసు, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అనంతపురానికి కారులో వచ్చారు.
Tue, Nov 26 2024 12:29 AM -
వెంటాడిన పాపం
పుట్టపర్తి టౌన్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు కన్నకొడుకును హతమార్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఒకటి.. రెండేళ్లు కాదు.. ఏకంగా 26 ఏళ్ల తర్వాత చేసిన పాపం పండింది.
Tue, Nov 26 2024 12:29 AM -
No Headline
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ వర్గాల ప్రజలు అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
Tue, Nov 26 2024 12:29 AM -
కలెక్టరేట్ ఎదుట వలంటీర్ల ధర్నా
నెల్లూరురూరల్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
Tue, Nov 26 2024 12:29 AM -
సీఐటీయూ బైక్ ర్యాలీ
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Tue, Nov 26 2024 12:29 AM -
మేం తాగితే.. ఈ లోకంతో పనిలేదు..
నెల్లూరు (వీఆర్సీసెంటర్): కూటమి ప్రభుత్వం వచ్చాక ఊరూరా, వీధివీధినా మద్యం దుకాణాలు, బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ఇరవై నాలుగు గంటలూ మద్యం అందుబాటులో ఉండడంతో మందుబాబులు తాగి తూగుతున్నారు.
Tue, Nov 26 2024 12:29 AM -
కలెక్టరేట్ సాక్షిగా న్యాయం కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నెల్లూరు (అర్బన్): రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్ సాక్షిగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక వద్ద అధికారులు, పోలీసులు, ప్రజల సమక్షంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
Tue, Nov 26 2024 12:28 AM -
" />
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ ఓ ఆనంద్
Tue, Nov 26 2024 12:28 AM -
No Headline
ఇంటింటా నిరంతరం కాంతులకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా వినియోగదారులు ఇళ్లపైనే సోలార్ ప్యానల్స్‌ను అమర్చుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది.
Tue, Nov 26 2024 12:28 AM -
రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి
● జేసీ కార్తీక్
Tue, Nov 26 2024 12:28 AM -
ఒకే ప్రాంతంలో.. గంటల వ్యవధిలో..
● రైలు కింద పడి ఇద్దరి ఆత్మహత్య
Tue, Nov 26 2024 12:28 AM -
కాశీ విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం
సంగం: మండలంలోని సంగం తిరుమనకొండలో ఉన్న రాజరాజేశ్వరీదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి జ్ఞానపీఠంలో సోమవారం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
Tue, Nov 26 2024 12:28 AM -
ఎన్నో బాధలు.. కదిలిస్తే కన్నీటి సుడులు
● ఆస్తి కోసం ఇంటి నుంచి
గెంటేశారని ఓ తండ్రి ఆవేదన●
● ఎస్పీ ఆధ్వర్యంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 77 ఫిర్యాదుల అందజేత
Tue, Nov 26 2024 12:28 AM -
సుపారీ ఇచ్చి.. పక్కా స్కెచ్ వేసి..
నెల్లూరు(క్రైమ్): వినాయక ఉత్సవాల్లో జరిగిన వివాదంతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి రౌడీషీటర్లు, కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై దాడి చేయించాడు. నిందితులు ప్రొఫెసర్ ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను సైతం దోచుకెళ్లారు.
Tue, Nov 26 2024 12:28 AM -
సమస్యల ఏకరువు
నష్ట పరిహారం చెల్లించాలిTue, Nov 26 2024 12:28 AM -
ఆటోలో నుంచి కింద పడిన మహిళ
● చికిత్స పొందుతూ మృతి
Tue, Nov 26 2024 12:28 AM -
ఆటోలో నుంచి కింద పడిన మహిళ
● చికిత్స పొందుతూ మృతి
Tue, Nov 26 2024 12:28 AM -
వ్యక్తి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నెల్లూరు రూరల్ మండలం వెంగళరావ్‌నగర్‌లో ఏసుపాదం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
Tue, Nov 26 2024 12:27 AM -
" />
ఫిర్యాదుల్లో కొన్ని..
● భర్త చనిపోయి పుట్టింట్లో ఉంటున్న తనను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మేనమామ తీవ్రంగా కొడుతున్నాడని విచారించి న్యాయం చేయాలని కోవూరుకు చెందిన మహిళ వినతిపత్రం ఇచ్చారు.
Tue, Nov 26 2024 12:27 AM -
ఐదుగురు ఎస్సైలు బదిలీ
గోదావరిఖని: కాళేశ్వరం జోన్ పరిధిలో ఐదు గురు ఎస్సైలను బదిలీ చేస్తూ మల్టీజోన్–1 ఐ జీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
Tue, Nov 26 2024 12:27 AM

Tue, Nov 26 2024 12:30 AM -