-
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురు తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి దూరమయ్యాడు. ఆడమ్ జంపా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.
-
యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
లక్నో: యువతి,యువకుడిపై అల్లరి మూకలు తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Mon, Apr 14 2025 09:37 PM -
పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
Mon, Apr 14 2025 09:25 PM -
'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్'.. లవ్ సాంగ్ వచ్చేసింది!
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్". ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు.
Mon, Apr 14 2025 09:20 PM -
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త: తగ్గనున్న హోమ్ లోన్ వడ్డీ రేటు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రేపో రేటును తగ్గించిన తరువాత.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా తన గృహ రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Mon, Apr 14 2025 09:01 PM -
అది మనం క్రియేట్ చేసుకున్నదే.. వదిలేస్తే బాగుంటుంది: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం హిట్-3. టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ వయొలెంట్‌గా కనిపిస్తోంది.
Mon, Apr 14 2025 09:00 PM -
‘ భూ భారతి’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పోరాటలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు(సోమవారం) భూ భారతి పోర్టల్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్.. దీనిలోభాగంగా మాట్లాడుతూ..
Mon, Apr 14 2025 08:59 PM -
Beat the heat : తాటి ముంజెల్ని ఇలా ఎపుడైనా తిన్నారా?
సీజన్‌కు తగ్గట్టుప్రకృతి అనేక పళ్లను మానవజాతికి అందిస్తుంది ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. మరి సమ్మర్ అనగానే నోరూరించే మామిడిపళ్లతో పాటు తాటి ముంజలు గుర్తొస్తాయి.
Mon, Apr 14 2025 08:41 PM -
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
ఎన్టీఆర్జిల్లా,సాక్షి: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)కు ఎన్టీఆర్ జిల్లా రైతులు షాకిచ్చారు.
Mon, Apr 14 2025 08:25 PM -
తాత్త్వికథ: జీవిత పరమార్థం
ఒక యువకుడు జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం ఎంత ఖర్చు అయినా భరించాలనుకున్నాడు. అనేక దూర్ర ప్రాంతాలకు వెళ్ళి పెద్దపెద్ద గ్రంథాలయాల్లోని పుస్తకాలు తిరగేశాడు. మేధావులుగా గుర్తింపబడిన పెద్దలను కలిశాడు. చర్చల్లో పాల్గొన్నాడు. ఎన్నో సమావేశాలకు హాజరయ్యాడు.
Mon, Apr 14 2025 08:15 PM -
ఎండలో నిలబెడతానంటే వెంటనే తప్పు ఒప్పుకున్నాడ్సార్..!
ఎండలో నిలబెడతానంటే వెంటనే ఒప్పుకున్నాడ్సార్..!
Mon, Apr 14 2025 08:03 PM -
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. థియేటర్లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అభిమానులు హడావుడి చేస్తుంటారు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. కటౌట్స్, డ్యాన్స్‌లు, డైలాగ్స్‌తో ఊగిపోతుంటారు.
Mon, Apr 14 2025 07:58 PM -
సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు.
Mon, Apr 14 2025 07:56 PM -
సైఫ్ అలీ ఖాన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం జ్యువెల్ థీఫ్య ది హెయిస్ట్ బిగిన్స్ అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు.
Mon, Apr 14 2025 07:24 PM -
పాతబస్తీలో శరవేగంగా మెట్రో విస్తరణ పనులు
పాతబస్తీ మెట్రోరైల్ విస్తరణలో భాగంగా ఆస్తుల సేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 205 ఆస్తుల సేకరణ పనులు పూర్తయ్యాయి. బాధిత కుటుంబాలకు రూ.212 కోట్ల పరిహారం చెల్లించినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Mon, Apr 14 2025 07:23 PM -
IPL 2025: ధోని మెరుపులు.. లక్నోపై సీఎస్కే విజయం
LSG vs CSK Live Updates:
Mon, Apr 14 2025 07:21 PM -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా
ఒంగోలు,సాక్షి: ఒంగోలులో కూటమి నేతల బరితెగించారు. కేశవరాజు కుంటలో రూ.25 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.
Mon, Apr 14 2025 07:20 PM -
వాటిల్లో నిర్లక్ష్యం సహించం: సీఎం రేవంత్
హైదరాబాద్: భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) కలెక్టర్లతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
Mon, Apr 14 2025 07:09 PM -
IPL 2025: పంత్ టీమ్‌కు గుడ్ న్యూస్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, యువ సంచలనం మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గాయం నుంచి కోలుకున్న మయాంక్.. మంగళవారం(ఏప్రిల్ 15) లక్నో జట్టులోకి చేరనున్నట్లు తెలుస్తోంది.
Mon, Apr 14 2025 07:03 PM -
విడుదలకు సిద్ధమైన హారర్ మూవీ 'త్రిగుణి'
ఎమ్ఎమ్ డబ్ల్యూ బ్యానర్‌పై శ్రీమతి మహేశ్వరి నిర్మించిన రెండో చిత్రం 'త్రిగుణి'. సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. వైతాహవ్య వడ్లమాని దర్శకత్వం వహించగా.. కుషాల్, ప్రేరణ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.
Mon, Apr 14 2025 07:01 PM -
Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!
Amarnath Yatra 2025 భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అమర్నాథ్యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ వచ్చేసింది.
Mon, Apr 14 2025 06:52 PM
-
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురు తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి దూరమయ్యాడు. ఆడమ్ జంపా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.
Mon, Apr 14 2025 11:17 PM -

Mon, Apr 14 2025 06:52 PM -
రెండో తరగతిలోనే ప్రధానికి లేఖ.. ఆ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా? (ఫోటోలు)
Mon, Apr 14 2025 09:49 PM -
గైక్వాడ్ రాజు దగ్గర విజయ్ మాల్యా కారు - ఫోటోలు
Mon, Apr 14 2025 08:11 PM -
Hindupuram: అంబేడ్కర్ జయంతి రోజు ఏపీలో దళితులకు అవమానం

Mon, Apr 14 2025 07:15 PM -
తానే చంపినట్లు పీఎంపాలెం పీఎస్ లో లొంగిపోయిన జ్ఞానేశ్వర్

Mon, Apr 14 2025 07:09 PM