allu ayaan
-
పుష్ప-2 రిలీజ్.. అల్లు అయాన్ లేఖ వైరల్!
ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడింది. అనుకున్నట్లుగానే ఒక రోజు ముందుగానే పుష్ప-2 థియేటర్లలో సందడి చేశాడు. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు ఉప్పెనలా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 విడుదల కావడంతో బన్నీ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్రతి ఒక్కరూ టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప-2 సక్సెస్ సాధించాలని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా తన నాన్నపై ప్రశంసలు కురిపించాడు. సినిమా పట్ల మీ నిబద్ధత, హార్ట్ వర్క్‌ను చూసి గర్వపడుతున్నా అంటూ లేఖ రాశాడు.ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి మూవీ రిలీజ్ కానుంది. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం.. పుష్ప-2 కేవలం సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న ప్రేమను తెలిజేస్తుందని లేఖలో రాశాడు. నా జీవితంలో నువ్వే ఎప్పటికీ హీరో.. నీకున్న కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ తన చిట్టి చేతులతో రాసిన లేఖ నెట్టింట వైరలవుతోంది. దీనికి బన్నీ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ లెటర్ నా గుండెలను తాకిందంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.Touched by my son ayaan’s letter 🖤 pic.twitter.com/dLDKOvb6jn— Allu Arjun (@alluarjun) December 4, 2024 -
SRH vs RCB :ఉప్పల్ స్టేడియంలో తారల సందడి (ఫొటోలు)
-
Allu Ayaan Birthday Photos: నెట్టింట వైరల్ అవుతున్న అల్లు అర్జున్-అయాన్ క్యూట్ పిక్స్
-
అల్లు అర్జున్ పెళ్లి రోజు.. భార్యతో ఈ క్యూట్ ఫొటోలు చూశారా?
-
అల్లు అర్జున్ కుమారుడు ఎంత క్యూట్‌గా పాడాడో..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు భలే చలాకీగా ఉంటారు. అల్లు అర్హ తన క్యూట్ మాటలతో, ఆటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చెల్లితో పోలిస్తే అయాన్ కాస్త సైలెంట్‌గా కనిపిస్తాడు. స్నేహ ఉన్నప్పుడు మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తాడు. అమ్మకూచి అన్నమాట! అయితే అయాన్ చిలిపి చేష్టలను చూసిన నెటిజన్లు అతడిని మోడల్‌గా పిలుస్తూ ఉంటారు. ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో అల్లు అర్జున్‌కు మీ బుడ్డోడు ఎలా ఉన్నాడన్న ప్రశ్న ఎదురైంది. దీనికి బన్నీ నవ్వుతూ 'అయాన్.. మోడల్ బోల్తే..' అంటూ అతడి సిగ్నేచర్‌ను షేర్ చేశాడు. తాజాగా అయాన్ తనలోని కళను బయటకు తీశాడు. షారుక్ ఖాన్ డంకీ సినిమాలోని లుటు పుటు గయా.. పాటని ఆలపించాడు. సీరియస్‌గా కాకుండా సరదాగా క్యూట్‌గా పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Lut putt gaya #AlluAyaan version 😂 @iamsrk #AlluArjun𓃵 pic.twitter.com/gWWRAsPG2z — EPIC _Tweetz🪓🐉 (@saytruth93) February 24, 2024 చదవండి: విజయకాంత్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్.. నేను వద్దని తెగేసి చెప్పారు -
దసరా స్పెషల్.. అటు మహేశ్ కూతురు, ఇటు బన్నీ వారసులు
జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న యాంకర్ అనసూయ చీరలో క్యూట్‌గా అనిపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ లంగా ఓణీలో అబ్బా అనిపిస్తున్న నభా నటేశ్ బ్లాక్ చీరలో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ ఈషా రెబ్బా హాట్ పోజుల్లో మెల్ట్ అయ్యేలా చేస్తున్న ఈషా గుప్తా చీరలో పరువాల విందు చేస్తున్న కావ్య కల్యాణ్ రామ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీడియో పోస్ట్ చేసిన మలైకా అరోరా టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ అనుకృతి సోయగాలు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Amore by BK (@amorebybk) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
Allu Business Park Launch Pics: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ (ఫొటోలు)
-
తండ్రికి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ తనయుడు
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు అల్లు అర్జున్. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ కలెక్షన్ల మోత మోగించిందీ చిత్రం. పుష్ప: ది రైజ్ సక్సెస్‌తో దాని సీక్వెల్‌ను మరింత అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడింది చిత్రయూనిట్. ఇటీవలే సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్‌కు క్యూట్ గిఫ్ట్ ఇచ్చాడు అతడి తనయుడు అయాన్. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నా ముద్దుల కొడుకు చిన్నిబాబు నాకు క్యూట్ గిఫ్ట్ ఇచ్చాడంటూ ఓ ఫోటో షేర్ చేశాడు. ఆ గిఫ్ట్ మరేంటో కాదు.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పుష్పరాజ్ లారీనే వాడుతుంటాడు కదా.. దానికి ప్రతీకగా ఓ లారీ బొమ్మను బహుమతిగా ఇచ్చాడు. అందంగా అలంకరించినట్లుగా ఉన్న ఆ బొమ్మపై పుష్ప అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారగా దీనిపై అభిమానులు స్పందిస్తూ పుష్ప 2 అప్డేట్ ఇవ్వండి బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) చదవండి: మంటల్లో కాలిపోతుంటే ఆ హీరో కాపాడాడు: విజయశాంతి -
భార్య బర్త్‌డేకి స్పెషల్ విషెస్...గోల్డెన్ టెంపుల్‌కి బన్నీ ఫ్యామిలీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ సోషల్ మీడియా ద్వారా భార్యకు బర్త్‌డే విషెస్ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్ కట్ చేస్తున్న ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’అని పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. Happy Birthday Cutie 💖 pic.twitter.com/LL5nEaOmjg — Allu Arjun (@alluarjun) September 29, 2022 -
‘తగ్గేదే లే’ డైలాగ్‌తో తండ్రి మ్యానరిజం చూపించిన అయాన్, ఆర్హ
Allu Arha And Allu Ayaan: అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సనతో పాటు నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ ఇండస్ట్రీకి దొరికిన బహుమతి అంటూ అల్లు అర్జున్‌పై రాజమౌళి ప్రశంసలు కురిపంచాడు. ఈ వెంట్లో అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ రష్మిక మందన్నా, అనసూయ, సునీల్‌తో పాటు మిగతా తారగణం పాల్గొంది. కానీ దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాత్రం రాలేకపోయారు. చదవండి: సమంతకు థ్యాంక్స్ చెప్పిన బన్నీ ఈ ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో రష్మిక తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్, మాటలతో సందడి చేసింది. ఇదిలా ఉంటే ఈ వేడుకలో ఇద్దరు బుల్లి సెలబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారెవరో కాదు ఐకాన్ స్టార్ తనయుడు అయాన్, తనయ ఆర్హ. తండ్రితో పాటు ఈవెంట్‌కు వచ్చిన అయాన్, అర్హలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అల్లు అర్హ, అల్లు అయాన్లు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చేసిన హడావిడి అందరినీ ఆకట్టుకుంది. ఇక వీరిద్దరూ చెప్పిన డైలాగ్స్ అయితే స్పెషల్‌గా నిలిచాయి. చదవండి: అప్పుడే ఓటీటీకీ ‘ఆర్ఆర్ఆర్’.. ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ డీల్! స్టేజ్‌పై వచ్చిన వారిని హోస్ట్ సుమ ఎవరూ మాట్లాడతారని అడగంతో అయాన్ నేను అంటూ చేతులు ఎత్తాడు. దీంతో సుమ మైక్ ఇచ్చింది. వెంటనే ‘ హాలో.. తగ్గేదే లే’ అంటూ తండ్రి మ్యానరిజాన్ని చూపించాడు అయాన్. ఆ తర్వాత ఆర్హ సైతం మైక్ తీసుకుని నమస్తే అంటూ తండ్రి స్టైల్లో ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించింది. ఇలా అయాన్, ఆర్హలు వచ్చి క్యూట్ క్యూట్ తండ్రి డైలాగ్ చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. అయాన్, ఆర్హల అల్లరిని చూసి తండ్రి అల్లు అర్జున్, తాత అల్లు అరవింద్‌లు మురిపిపోయిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. -
కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ట్రీట్
Allu Arjun Son Allu Ayaan As Ghani Viral Video: సాధారణంగా స్టార్ హీరోల వారసులు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యింది. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమా ద్వారా డెబ్యూ ఇవ్వనుండగా, ఇప్పుడు కొడుకు అల్లు అయాన్ గని సినిమా కోసం రంగంలోకి దిగాడు. వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌస్‌లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అచ్చం బన్నీలాగే ఎనర్జీ, స్టైల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ.. ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩 ▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H — Geetha Arts (@GeethaArts) November 8, 2021 -
అల్లరి అర్హ.. సోదరుడి భూజాలపై అలా.. క్యూట్ పిక్ వైరల్
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే అతి తక్కువ సమయంలోనే ఇన్‌స్టాలో ఆమెను 4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా అల్లు స్నేహ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో అల్లు అయాన్ తన సోదరి అర్హని భూజాన ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఇక అన్నయ్య భూజాన ఎక్కిన అర్హ.. నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ‘క్యూట్ బ్రదర్ అండ్ సిస్టర్’, ‘అన్నా,చెల్లిల ప్రేమ అంటే ఇదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: అల్లు అర్జున్ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు అప్పుడు నా బరువు జాతీయ సమస్యలా మారింది: హీరోయిన్ -
అయాన్ బర్త్‌డే: అల్లు అర్జున్ స్పెషల్ విషెస్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అల్లు అయాన్ నేడు 6వ పుట్టిన రోజును జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అయాన్‌కు సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తండ్రి అల్లు అర్జున్ తనయుడికి ట్విటర్ వేదికగా స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. Many many happy returns of the day to my sweetest baby babu Ayaan . Your the love of my life. Wish u many more beautiful years to come . Love Nana #alluayaan #allufamily pic.twitter.com/fwvLSFH3Cn — Allu Arjun (@alluarjun) April 3, 2021 బన్నీ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మేనీ మేనీ హ్యీపీ రీటర్స్ ఆఫ్ ది డే మై స్వీట్ బేబీ బాబు ఆయాన్. నీకు ఇంకా ఎన్నో అందమైన సంవత్సరాలు రావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ నాన్న’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. అలాగే బాబాయ్ అల్లు శిరీష్ కూడా అయాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక డైరెక్టర్ హరీష్ శంకర్ అయాన్‌తో దిగిన ఫొటోను షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కేరళ అడవుల్లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. Happy Birthday Ayaan... wishing u a playful and joyful year ahead !! 🤗🤗🤗 thanks to stylish star for this cute moment @alluarjun pic.twitter.com/zkcIZPq2Ok — Harish Shankar .S (@harish2you) April 3, 2021 చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..‘పుష్ప’ నుంచి క్రేజీ అప్డేట్ భార్య, కూతురు ఫొటో షేర్ చేసిన బన్నీ -
స్టైలీష్ స్టార్ పిల్లలా.. మజకా..!
కరోనా వ్యాప్తి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా స్టార్లకు కావాల్సినంత బ్రేక్ దొరికింది. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే వాళ్లంతా గత ఏడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే పనిలో ఉన్నార. బన్నీకి ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం దొరికిన ఈ బ్రేక్‌ని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ సరదగా గడుపుతున్నారు. పిల్లల అల్లరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పొస్ట్ చేస్తుంటారు. తాజాగా తన పిల్లల డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు బన్నీ. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: 6 నిమిషాలకు 6 కోట్లు) View this post on Instagram Having a great Friday Night dance party #pennywisedance 😂 #mylovelybabies 🖤 A post shared by Allu Arjun (@alluarjunonline) on Oct 23, 2020 at 1:36pm PDT ‘ఫైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ పేరుతో షేర్ చేసిన ఈ వీడియోలో అల్లు అర్జున్ కుమారుడు అయాన్, అతని కజిన్ హాలీవుడ్ మూవీ ఐటీలోని పెన్నీవైస్ను అనుకరిస్తూ.. తనలాగా డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు. కాసేపటికి అర్హా కూడా అన్నతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. పిల్లల అల్లరి చూసి బన్నీ నవ్వుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు ‘ఎంత క్యూట్‌గా డ్యాన్స్ చేశారో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ, సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. మరి కొద్ది రోజులలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
చిన్నారి స్వాతంత్య్ర యోధులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల గెటప్స్‌లోకి మారిపోయారు అల్లు అర్జున్ కుమారుడు అయాన్ , కుమార్తె అర్హా. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గెటప్ లో అయాన్ కనిపించాడు. ‘సైరా: నరసింహా రెడ్డి’ సినిమాలో చిరంజీవి పలికిన ‘గెటౌట్ ఆఫ్ మై కంట్రీ’ డైలాగ్ కూడా చెప్పారు. అలానే అర్హా ‘మదన్ మోహన్ మాలవ్యా’ గెటప్ వేసుకుంది. ఈ ఫోటోలను, వీడియోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. -
పెళ్లెప్పుడు బాబాయ్ : అల్లు అయాన్
సాక్షి, హైదరాబాద్ : షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే మన సినీ తారలు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతున్నారు. కొందరు కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. మరికొందరేమో ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఫ్యాన్స్‌కు చేరువగానే ఉంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌లు తమ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిల్లలతో కలిసి చేసిన ఫన్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. (చదవండి : హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం) తాజాగా అల్లు అర్జున్ సతీమని స్నేహారెడ్డి, అయాన్, అల్లు అర్జున్‌కి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో అల్లు అయాన్ తన బాబాయ్ శిరీష్ పెళ్లి గురించి ఆపిల్ శిరిని అడగటంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందులో అల్లు అర్జున్ తనయుడు అయాన్ తన తండ్రి పెట్టుకున్న యాపిల్ వాచ్‌తో సంభాషిస్తూ..మీ పేరేమిటి అని అడుగుతాడు. అవతల నుంచి సిరి అని సమాధానం వస్తుంది. నువ్వు మా బాబాయ్‌వా అని ప్రశ్నించగా.. మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని అవతల నుంచి సమాధానం వచ్చింది. బాబాయ్ అంటే అంకుల్ అని, మీ పెళ్లెప్పుడు అని యాపిల్ సిరిని అడుగుతాడు. ఈ వీడియోకి ‘ఆపిల్ శిరీ మరియు అల్లు శిరీ దగ్గర ఆన్సర్ లేదు’అంటూ కామెంట్ పెడుతూ.. స్నేహారెడ్డి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయాన్.. తన బాబాయ్ అనుకొని జరిపిన సంభాషణ నెటిజన్స్‌తో పాటు బన్నీ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. (చదవండి : శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్) -
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ బాబాయ్ : అల్లు అయాన్
-
‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. శుక్రవారం అయాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బన్నీ,ఆయన సతీమణి స్నేహా తన ముద్దుల కొడుకుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ‘‘ప్రేమ అంటే ఏంటని నా జీవితమంలో ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాను. గతంలో చాలా సార్లు అనేక భావాలను పొందాను. కానీ అప్పుడది ప్రేమ కాదని నాకు తెలియదు. అయితే ఎప్పుడైతే నువ్వు(అయాన్) నా జీవితంలోకి వచ్చావో అప్పుడే నాకు ప్రేమంటే ఎంటో తెలిసింది. ప్రేమకు అర్థం నువ్వు. లవ్ యూ అయాన్. హ్యపీ బర్త్‌డే మై బేబీ’’.. అంటూ తన కొడుకుపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. (బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్..) I used to think “ what is Love ?? “ all my life . Many times in the past I felt strong feelings but I was not sure if it was love . But after you came into my life I now know what LOVE is . You are the LOVE . I Love you Ayaan . Happy Birthday My Baby ❤️ pic.twitter.com/EQoLeumivD — Allu Arjun (@alluarjun) April 3, 2020 ఇక అల్లు అర్జున్ తన కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడన్న విషయం తెలిసిందే. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూంటాడు. సినిమాలతోపాటు ఇద్దరు పిల్లలకు(అయాన్, అర్హ) సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. అల్లు అర్జున్‌తోపాటు ఈ పిల్లలకు కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా బన్నీ గారాలపట్టి అర్హ చేసే అల్లరికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (అతిథిగా అర్హ.. అల్లు అర్జున్ ఏమన్నారంటే..) -
అల్లు అయాన్‌కు బాలీవుడ్ హీరో ఇన్విటేషన్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎంత ఫేమస్సో.. అతని పిల్లలు కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. వీళ్ల అల్లరి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వైరల్‌గా మారాయి. ఇక ఈ మధ్యే అల్లు అర్హ నిఖిల్ 18 పేజీస్ చిత్రం ముహూర్త కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా అయాన్‌కు కూడా పిలుపు వచ్చింది. కానీ ఈ సారి దక్షిణాది నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. అది కూడా అతనికి ఎంతో ఇష్టమైన బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి. అయాన్‌కు అతని సినిమాల్లో ఫైటింగ్ సీన్లు, యాక్షన్ మూమెంట్స్‌ను దగ్గర నుంచి చూడాలనుందట. దీంతో ‘టైగర్ స్క్వాష్.. నన్ను సెట్స్‌కు పిలవ్వూ’ అంటూ ముద్దుముద్దుగా మాట్లాడుతున్న వీడియోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ నవ్వుతూ ఎందుకు అని అడిగితే.. ‘అతని గన్ ఫైటింగ్ సీన్లు చూడాలనుంద’ని తెలిపాడు. ఈ వీడియో కాస్తా హీరో టైగర్ ష్రాఫ్ కంట్లో పడింది. వెంటనే దానికి రిప్లై ఇస్తూ ‘నా కొత్త పేరు ఎంతగానో నచ్చింది. అల్లు అర్జున్ సర్.. అయాన్ కేవలం భాగీ షూటింగ్‌కే కాదు.. ఏ సినిమా షూటింగ్స్కైనా రావచ్చు’ అని తెలిపాడు. కాగా టైగర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమా ‘రాంబో’ రీమేక్‌లో నటిస్తున్నాడు. వార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ హీరో 2014లో వచ్చిన ‘హీరో పంటి’ చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. ఇది బన్నీ హిట్ సినిమాల్లో ఒకటైన ‘పరుగు’ రీమేక్ కావడం విశేషం. View this post on Instagram Ayaan ❤ ▪ ▪ ▪ ▪ #alluarjun❤ #stylishstaralluarjun #tollywoodhero #bollywood #alavaikuntapuramulo #samajavaragamana #buttabomma #son #dad #mom #familylife #actinglife #alluarjunonline #alluarjunarmy #alluarjunforever❤️ #alluarjunofficial #bunnyholics #bunnyicons #myworld❤️ #fanforever❤️ #inspiration #bunnylovee ______________ @alluarjunonline @allusnehareddy @allusirish _____________ A post shared by 🇦 🇱 🇱 🇺 🇦 🇷 🇯 🇺 🇳 (@bunny_holics_) on Mar 15, 2020 at 5:27am PDT -
మరోసారి తన అల్లరితో నవ్వులు పూయించింది
-
షూటింగ్ సెట్లో అయాన్, అర్హా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. బుధవారం సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా తొలి రోజు షూట్ సందర్భంగా తీసిన ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సెట్స్‌లో బన్నీ కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అర్హాలు కనిపించడం హైలెట్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కారులో నుంచి దిగిన బన్నీ సెట్లోకి ఎంటర్ అయ్యారు. ఇంకా ఈ వీడియోలో త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, బన్నీ వాసు, సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్‌లతో పాటు చిత్ర యూనిట్‌ను చూపించారు. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్‌నెస్... అంతులేని ప్రేమ.. అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్‌కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్‌ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్‌పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్‌కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్‌కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్‌నెస్... అంతులేని ప్రేమ.. అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్‌కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్‌ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్‌పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్‌కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్‌కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
మామ డ్యూటీలో చెర్రీ!
రామ్ చరణ్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఆయన సతీమణి ఉపాసన. తమ అభిమాన నటుడు చెర్రీ అప్డేట్స్ గురించి సోషల్ మీడియాలో ఉపాసన ట్విటర్‌ను ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. తాజాగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేయిస్తున్న రామ్ చరణ్ ఫోటోను షేర్ చేశారు. మామగా బాధ్యత నేరవేరుస్తున్నాడు అంటూ ట్వీట్‌తో పాటు దానికి సంబంధించిన పిక్‌ను కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటోలో అల్లు వారబ్బాయి అయాన్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకుని తింటూ.. కేక్ వైపు ఆశగా చూస్తున్న అయాన్ చూపులవైపే అభిమానుల చూపులు వెళ్తున్నాయి. మొత్తానికి ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్ అజర్ బైజాన్ షెడ్యుల్‌ను కంప్లీట్ చేసుకుని ఇటీవలె హైదరాబాద్‌కు చేరుకున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో రాబోతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. Mama duties 😘 - happy birthday ! #ramcharan pic.twitter.com/kXxHvvKisf — Upasana Kamineni (@upasanakonidela) 11 October 2018 -
ప్రియా ప్రకాష్ స్పూఫ్ చేసిన బన్నీ