చిన్నారి స్వాతంత్య్ర యోధులు | Allu Arjun Kids Rock In Special Getups On This Independence Day | Sakshi
Sakshi News home page

చిన్నారి స్వాతంత్య్ర యోధులు

Published Sun, Aug 16 2020 3:48 AM | Last Updated on Sun, Aug 16 2020 3:48 AM

Allu Arjun Kids Rock In Special Getups On This Independence Day - Sakshi

అయాన్‌ , అర్హా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల గెటప్స్‌లోకి మారిపోయారు అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ , కుమార్తె అర్హా. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గెటప్‌ లో అయాన్‌ కనిపించాడు. ‘సైరా: నరసింహా రెడ్డి’ సినిమాలో చిరంజీవి పలికిన ‘గెటౌట్‌ ఆఫ్‌ మై కంట్రీ’ డైలాగ్‌ కూడా చెప్పారు.  అలానే అర్హా  ‘మదన్‌ మోహన్‌ మాలవ్యా’ గెటప్‌ వేసుకుంది. ఈ ఫోటోలను, వీడియోను అల్లు అర్జున్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement