Number Series
-
కొత్తగా ‘160’ సిరీస్ ఫోన్ నంబర్లు.. ఎవరికంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్‌కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్‌ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి. -
మొబైల్ నెంబర్ కొత్త సిరీస్.. 160తో మొదలు - ఎందుకో తెలుసా?
ప్రజలు చట్టబద్ధమైన కాల్‌లను సులభంగా గుర్తించడానికి, టెలిమార్కెటర్ల నుంచి వచ్చే అనుచిత వాయిస్ కాల్‌లను అరికట్టడానికి టెలికాం మంత్రిత్వ శాఖ 160xxxxxxx అనే కొత్త నెంబరింగ్ సిరీస్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రమోషనల్, సర్వీస్, ఇతర లావాదేవీల కోసం కేంద్రం టెలిమార్కెటర్లకు 140xxxxxx సిరీస్ కేటాయించింది. ఇది ఇకపై 160 నెంబర్ సిరీస్‌కు మారుతుంది. అంటే కస్టమర్ రిసీవ్ చేసుకునే టెలిమార్కెటర్ల కాల్ నెంబర్ 160 నెంబర్‌తో మొదలవుతుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) 140 సిరీస్‌ను కాల్ల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న కారణంగా చాలామంది వాటికి రెస్పాండ్ అవ్వరు. కాబట్టి కొన్ని సార్లు ముఖ్యమైన సర్వీస్/లావాదేవీ కాల్లు మిస్ అవుతుంటారు. కాబట్టి ఇకపై అలంటి పొరపాట్లు జరగకుండా డాట్ ఈ 160 నెంబర్ సిరీస్ ప్రవేశపెట్టింది.140 నెంబర్ సిరీస్ ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. వీటన్నింటిని అరికట్టడానికి కేంద్ర కొత్త సిరీస్ నెంబర్ తీసుకువచ్చింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ ఎంటిటీల సర్వీస్/లావాదేవీ వాయిస్ కాల్ల కోసం ఉపయోగించనున్నారు. కాబట్టి ఈ నెంబర్ సర్వీస్/లావాదేవీ కాల్లకు.. ఇతర రకాల కాల్లకు మధ్య స్పష్టమైన భేదం చూపడాన్ని సులభతరం చేస్తుంది.ఆర్బీఐ, సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఎ, ఐఆర్డీఏ వంటి ఫైనాన్షియల్ ఎంటిటీల నుంచి వచ్చే సర్వీస్/లావాదేవీ కాల్లు 1601 నుంచి ప్రారంభమవుతాయి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 160 సిరీస్ నంబర్‌ను కేటాయించే ముందే తప్పకుండా ఖచ్చితమైన ద్రువీకరణను నిర్దారించుకోవాలని డాట్ పేర్కొంది. ఈ నెంబర్ సిరీస్ కేవలం సర్వీస్ / లావాదేవీలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. -
నంబర్ ప్లేట్‌తో తంటా
న్యూఢిల్లీ: ఆమె ఫ్యాషన్ డిజైన్ చదువుతున్న విద్యార్థిని. ఢిల్లీలోని జనక్‌పురి నుంచి నోయిడాకు రోజూ వెళ్లి రావడం కష్టమవుతోందని... ‘నాన్నా నాకో స్కూటీ కొనిపెట్టవు’ అని తండ్రిని కోరింది. ముద్దుల కూతురి కోరిక తీరుస్తూ ‘దీపావళి’ కానుకగా స్కూటర్ కొనిపెట్టారాయన. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. తర్వాత బండి రిజిస్ట్రేషన్ పూర్తయి ‘నెంబరు రావడం’తో ఆమె బిక్కచచ్చిపోయింది. స్కూటీని బయటకు తీయాలంటేనే సిగ్గుతో చితికిపోతున్నానని, ఇరుగుపొరుగుతో, వీధుల్లో ఎగతాళికి గురవుతున్నానని, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వాపోతోంది. ఎందుకంటారా? నెంబరులో ఉన్న సిరీస్ తెచ్చిన తంటా ఇది. ఢిల్లీలోని వాహనాలకు నెంబరు కేటాయించేటపుడు మొదటి రెండు అక్షరాలు DL అని వస్తాయి. తర్వాత ఒక అంకె సంబంధిత జిల్లాను సూచిస్తుంది. ఆపై ఫోర్ వీలర్ అయితే ‘సి’ అక్షరం, టూ వీలర్ అయితే ‘ఎస్’ అక్షరం వస్తుంది. ఆపై వచ్చే రెండు ఆంగ్ల అక్షరాలు సిరీస్‌ను సూచిస్తాయి. ఈ అమ్మాయిది టూ వీలర్ కాబట్టి DL3 SEX (నాలుగు అంకెల నెంబర్) వచ్చింది. దాంతో బండిని బయటికి తీయాలంటేనే భయపడిపోతోంది. చివరకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. దీంతో ఆమెకు కేటాయించిన సిరీస్‌ను మార్చి కొత్త నెంబరును ఇవ్వాలని మహిళా కమిషన్ సంబంధిత ఆర్టీవోకు నోటీసు జారీచేసింది. -
సంబంధాన్ని గుర్తిస్తే సమాధానం తేలికే!
సిరీస్ : సాధారణంగా రెండు రకాల సిరీస్‌లు ఉంటాయి. అవి: 1. నంబర్ సిరీస్ 2. లెటర్ సిరీస్ నంబర్ సిరీస్ గత పరీక్షల్లో నంబర్ సిరీస్ నుంచి ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే, ప్రధానంగా వీటిని 8 రకాలుగా అడుగుతున్నట్లు గమనించవచ్చు. అవి: 1. సిరీస్ క్రమంగా పెరగడం 2. సిరీస్ క్రమంగా తగ్గడం 3. సిరీస్ వేగంగా పెరగడం 4. సిరీస్ వేగంగా తగ్గడం 5. వర్గ, ఘన సంబంధ సిరీస్ 6. ఆల్టర్నేటివ్ సిరీస్ 7. సమూహ సిరీస్ 8. ఇతర ప్రశ్నలు ఇప్పుడు ఒక్కో అంశంపై కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. సిరీస్ క్రమంగా పెరగడం: దీంట్లో సంకలన సంబంధం ఉంటుంది. ఇచ్చిన సిరీస్‌లోని సంఖ్యల విలువ క్రమంగా పెరుగుతుంది. సంఖ్యల మధ్య వ్యత్యాసం ఆధారంగా వీటిని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: ఎ. సిరీస్ క్రమంగా పెరగడం, వ్యత్యాసం స్థిరంగా ఉండటం: 1. 12, 19, 26, 33, 40, 47, చిచిచి? 12 + 7 = 19 19 + 7 = 26 26 + 7 = 33 33 + 7 = 40 40 + 7 = 47 అదేవిధంగా 47 + 7 = 54. 2. 5, 9.5, 14, 18.5, 23, చిచిచి? 5 + 4.5 = 9.5 9.5 + 4.5 = 14 14 + 4.5 = 18.5 18.5 + 4.5 = 23 అదేవిధంగా 23 + 4.5 = 27.5 3. 42, 55, 68, 81, 94, చిచిచి? 42 + 13 = 55 55 + 13 = 68 68 + 13 = 81 81 + 13 = 94 అదేవిధంగా 94 + 13 = 107 బి. సిరీస్ పెరుగుదలతోపాటు వ్యత్యాసం క్రమంగా పెరగడం: 4. 10, 12, 16, 22, 30, 40, చిచిచి? 10 + 2 = 12 12 + 4 = 16 16 + 6 = 22 22 + 8 = 30 30 + 10 = 40 సిరీస్ క్రమంగా పెరుగుతోంది. వ్యత్యాసం కూడా 2, 4, 6, 8, 10 చొప్పున పెరిగింది. తర్వాత 12 పెరగాలి. తర్వాతి సంఖ్య = 40 + 12 = 52 5. 30, 32, 35, 40, 47, చిచిచి? 30 + 2 = 32 32 + 3 = 35 35 + 5 = 40 40 + 7 = 47 సిరీస్ క్రమంగా పెరిగింది. వ్యత్యాసం కూడా 2, 3, 5, 7 చొప్పున పెరిగింది. ఇవి ప్రధాన సంఖ్యలు. 7 తర్వాతి ప్రధాన సంఖ్య 11. తర్వాత రావాల్సిన సంఖ్య = 47 + 11 = 58 6. 7, 11, 19, 31, 47, 67, 91, చిచిచి? 7 + 4 = 11 11 + 8 = 19 19 + 12 = 31 31 + 16 = 47 47 + 20 = 67 67 + 24 = 91 సిరీస్ క్రమంగా పెరుగుతోంది. వ్యత్యాసం కూడా 4, 8, 12, 16, 20, 24 చొప్పున పెరిగింది. ఇవి 4 గుణిజాలు. తర్వాత రావాల్సిన సంఖ్య = 91 + 28 = 119 సి. సిరీస్ క్రమంగా పెరగడం, వ్యత్యాసం క్రమంగా తగ్గడం: 7. 4, 14, 22, 28, 32, చిచిచి? 4 + 10 = 14 14 + 8 = 22 22 + 6 = 28 28 + 4 = 32 సిరీస్ క్రమంగా పెరిగింది. కానీ వ్యత్యాసం 10, 8, 6, 4 చొప్పున తగ్గింది. తర్వాత రావాల్సిన సంఖ్య = 32 + 2 = 34. 8. 1, 31, 58, 82, 103, 121, 136 చిచిచి? 1 + 30 = 31 31 + 27 = 58 58 + 24 = 82 82 + 21 = 103 103 + 18 = 121 121 + 15 = 136 సిరీస్ క్రమంగా పెరిగింది. వ్యత్యాసం 30, 27, 24, 21, 18, 15 చొప్పున తగ్గింది. ఇవి 3 గుణిజాలు. 15 కంటే చిన్నదైన 3 గుణిజం 12. తర్వాత రావాల్సిన సంఖ్య = 136 + 12 = 148. సిరీస్ క్రమంగా తగ్గడం: ఈ సిరీస్‌లో వ్యవకలన సంబంధం ఉంటుంది. సిరీస్‌లోని సంఖ్యల మధ్య వ్యత్యాసం ఆధారంగా దీన్ని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఎ. సిరీస్ క్రమంగా తగ్గడం, వ్యత్యాసం స్థిరంగా ఉండటం: 9. 100, 94, 88, 82, 76, 70, చిచిచి? 100 - 6 = 94 94 - 6 = 88 88 - 6 = 82 82 - 6 = 76 76 - 6 =70 సిరీస్ క్రమంగా తగ్గుతోంది. వ్యత్యాసం స్థిరంగా 6 చొప్పున తగ్గుతోంది. తర్వాత రావాల్సిన సంఖ్య = 70 - 6 = 64 10. 200, 185, 170, 155, 140, చిచిచి? 200 - 15 = 185 185 - 15 = 170 170 - 15 = 155 155 - 15 = 140 సిరీస్ క్రమంగా తగ్గుతోంది. వ్యత్యాసం స్థిరంగా 15 చొప్పున తగ్గుతోంది. తర్వాత రావాల్సిన సంఖ్య = 140 -15 = 125 బి. సిరీస్ క్రమంగా తగ్గడం, వ్యత్యాసం క్రమంగా పెరగడం: 11. 150, 147, 142, 135, 126, 115, చిచిచి? 150 - 3 = 147 147 - 5 = 142 142 - 7 = 135 135 - 9 = 126 126 - 11 = 115 సిరీస్ క్రమంగా తగ్గుతోంది. కానీ వ్యత్యాసం 3, 5, 7, 9, 11 చొప్పున పెరిగింది. ఇవి బేసి సంఖ్యలు. తర్వాత తీసేయాల్సిన సంఖ్య 13. కావాల్సిన సంఖ్య = 115 - 13 = 102 12. 200, 196, 188, 176, 160, 140, 116, చిచిచి? 200 - 4 = 196 196 - 8 = 188 188 - 12 = 176 176 - 16 = 160 160 - 20 = 140 140 - 24 = 116 సిరీస్ క్రమంగా తగ్గుతోంది. కానీ వ్యత్యా సం క్రమంగా 4, 8, 12, 16, 20, 24 చొప్పున పెరిగింది. ఇవన్నీ 4 గుణిజాలు. 24 తర్వాత రావాల్సిన 4 గుణిజం 28. కావాల్సిన సంఖ్య = 116 - 28 = 88 సి. సిరీస్ క్రమంగా తగ్గడం, వ్యత్యాసం క్రమంగా తగ్గడం 13. 100, 90, 82, 76, 72, చిచిచి? 100 - 10 = 90 90 - 8 = 82 82 - 6 = 76 76 - 4 = 72 సిరీస్ క్రమంగా తగ్గింది. వ్యత్యాసం 10, 8, 6, 4 చొప్పున క్రమంగా తగ్గింది. తర్వాత సంఖ్యలో నుంచి 2 తీసేయాలి. కావాల్సిన సంఖ్య = 72 - 2 = 70. 14. 219, 200, 183, 170, 159, చిచిచి? 219 - 19 = 200 200 - 17 = 183 183 - 13 = 170 170 - 11 = 159 సిరీస్ క్రమంగా తగ్గింది. వ్యత్యాసం 19, 17, 13, 11 చొప్పున తగ్గింది. ఇవి ప్రధాన సంఖ్యలు. కాబట్టి తర్వాత సంఖ్య నుంచి 7 తీసేయాలి. కావాల్సిన సంఖ్య = 159-7= 152. సిరీస్ వేగంగా పెరగడం: ఈ సిరీస్‌లో గుణకారం లేదా గుణకారంతో పాటు సంకలనం లేదా గుణకారంతో పాటు వ్యవకలన సంబంధం ఉండవచ్చు. 15. 1, 2, 6, 24, 120, 720, చిచిచి? 1 ప 2 = 2 2 ప 3 = 6 6 ప 4 = 24 24 ప 5 = 120 120 ప 6 = 720 సిరీస్ వేగంగా పెరిగింది. సిరీస్‌లోని ప్రతి సంఖ్యను 2, 3, 4, 5, 6 లతో గుణించగా తర్వాత సంఖ్యలు వచ్చాయి. కాబట్టి కావాల్సిన సంఖ్య = 720 ప 7 = 5040. 16. 1, 3, 15, 105, 945, చిచిచి? 1 ప 3 = 3 3 ప 5 = 15 15 ప 7 = 105 105 ప 9 = 945 సిరీస్ వేగంగా పెరిగింది. సిరీస్‌లోని ప్రతి సంఖ్యను 3, 5, 7, 9 లతో గుణించగా తర్వాత సంఖ్యలు వచ్చాయి. కావాల్సిన సమాధానం = 945 ప 11 = 10395 17. 4, 10, 33, 136, 685, చిచిచి? 4 ప 2 + 2 = 10 10 ప 3 + 3 = 33 33 ప 4 + 4 = 136 136 ప 5 + 5 = 685 సిరీస్‌లోని ప్రతి సంఖ్యను 2, 3, 4, 5, లతో గుణించి, వరుసగా అవే సంఖ్యలను కలుపగా తర్వాతి సంఖ్యలు వచ్చాయి. కావాల్సిన సమాధానం = 685 ప 6 + 6 = 4116 18. 5, 8, 21, 80, 395, 2364, చిచిచి? 5 ప 2 - 2 = 8 8 ప 3 - 3 = 21 21 ప 4 - 4 = 80 80 ప 5 - 5 = 395 395 ప 6 - 6 = 2364 సిరీస్‌లోని ప్రతి సంఖ్యను వరుసగా 2, 3, 4, 5, 6 లతో గుణించి, అవే సంఖ్యలను తీసివేస్తే తర్వాతి సంఖ్యలు వచ్చాయి. కావాల్సిన సమాధానం 2364 ప 7 - 7 = 16541. 19. 2, 5, 16, 326, 1957, చిచిచి? 2 ప 2 + 1 = 5 5 ప 3 + 1 = 16 16 ప 4 + 1 = 65 65 ప 5 + 1 = 326 326 ప 6 + 1 = 1957 సిరీస్‌లోని ప్రతిసంఖ్యను వరుసగా 2, 3, 4, 5, 6 లతో గుణించి, 1 కలుపగా తర్వాతి సంఖ్యలు వచ్చాయి. కావాల్సిన సంఖ్య = 1957 ప 7 + 1 = 13700. వేదగణిత చిట్కా-3 ఏదైనా రెండంకెల సంఖ్యను, మరో రెండంకెల సంఖ్యతో వేగంగా గుణించే విధానం గురించి తెలుసు కుందాం. సాధారణ పద్ధతిలో రెండంకెల సంఖ్యను, మరో రెండంకెల సంఖ్యతో గుణించే విధానం అందరికీ తెలుసు. కానీ వేద గణిత పద్ధతిలో ీపీవిధానం ద్వారా దీన్ని వేగంగా చేయవచ్చు. ఉదాహరణ: 3 2 ప 4 5 ఈ గుణకారాన్ని వేద గణిత పద్ధతిలో ీపీ ప్రకారం కుడి నుంచి ఎడమకు చేస్తాం. మొదటి స్టెప్పు: ీపీలోని చివరి లైను ప్రకారం రెండు సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను గుణించాలి. 2 ప 5 = 10. ఇందులో 0 ను కింద రాసి, 1 ని పక్కన రాయాలి. 3 2 4 5 ____ 1 0 ____ రెండో స్టెప్పు: రెండు సంఖ్యల్లో అంకెలను అడ్డగుణకారం చేసి కలపాలి. ్స (3 ప 5) + (2 ప 4) = 15 + 8 = 23 దీనికి ఇంతకు ముందు పక్కన ఉంచిన 1ని కలపాలి. 23+1 = 24. వచ్చిన ఫలితాన్ని కిందివిధంగా రాసుకోవాలి. 3 2 4 5 ___ 1 2 4 0 ___ చివరి స్టెప్పు: రెండు సంఖ్యల్లో పదుల స్థానంలో ఉన్న అంకెలను గుణించాలి. Þ 3 ప 4 = 12. దీనికి పైన పక్కన ఉంచిన 2ను కలపాలి. Þ 12 + 2 = 14. చివరగా కిందివిధంగా రాయాలి. 3 2 4 5 ___ 1440 ___ కావాల్సిన సమాధానం = 1440 రీజనింగ్: కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్, ఎస్సై పోటీ పరీక్షల్లో ‘సిరీస్’ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది? - టి.అభిలాష్, దేవరకద్ర. పొలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పోటీ పరీక్షల్లో ‘సిరీస్’ టాపిక్ నుంచి కనీసం 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆంగ్ల అక్షరాలు లేదా సంఖ్యలను ఒక వరుస క్రమంలో ఇస్తారు. చివరగా ఒక ఖాళీ ఇస్తారు. ముందుగా.. ఇచ్చిన అక్షరాలు లేదా సంఖ్యల మధ్య సంబంధాన్ని/ సారూప్యాన్ని గుర్తించాలి. అదే సంబంధంతో ఉన్న అక్షరాలు లేదా సంఖ్యలను కనుక్కోవాలి. సాధారణంగా సరి, బేసి, ప్రధాన సంఖ్యలు, వర్గాలు, ఘనాల ఆధారంగా ఈ సిరీస్‌లను ఇస్తారు. వీటిపై పట్టు సాధిస్తే, ఈ విభాగం నుంచి ఇచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ఉద్యోగాలు విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు బెంగళూరులోని విజయా బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ ఆఫీసర్: 15 అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఆర్మీ/ నేవీ/ ఎయిర్ ఫోర్స్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేది: అక్టోబర్ 3 వెబ్సైట్: www.vijayabank.com ఎంఆర్‌పీఎల్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్/ ఫైనాన్స్) చీఫ్ మేనేజర్ (షిప్పింగ్) సీనియర్ మేనేజర్ (లా) సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్) మేనేజర్ (ఆపరేషన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా) సీనియర్ ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ) డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్స్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) ఇంజనీర్ (కెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్) అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 20 వెబ్సైట్: http://www.mrpl.co.in -
That follow a logical rule..!
NUMBER SERIES Series is divided into two types. One is Number series and another one is Letter series. In Bank clerk exams 5 questions are covering from number series. Number series tests present numerical sequences that follow a logical rule which is based on elementary arithmetic. An initial sequence is given from which the rule is to be deduced. You are then asked to predict the next number that obeys the rule. Practice Questions Directions(1-5): What should come in place of question mark (?) in the following number series. (SBI Clerk 6-1-2008) 1. 12, 6.5, 7.5, 12.75, 27.5, 71.25, ? 1) 225.75 2) 216.75 3) 209.75 4) 236.75 5) 249.75 2. 16, 24, 36, 54, 81, 121.5, ? 1) 182.25 2) 174.85 3) 190.65 4) 166.55 5) 158.95 3. 12, 12, 18, 45, 180, 1170, ? 1) 13485 2) 14675 3) 15890 4) 16756 5) 12285 4. 22, 23, 27, 36, 52, 77, ? 1) 111 2) 109 3) 113 4) 117 5) 115 5. 16, 14, 24, 66, 256, 1270, ? 1) 8564 2) 5672 3) 4561 4) 7608 5) 6340 Directions (6-10) In the following number series, a wrong number is given. Find out that wrong number. (SBI Clerk 10-2-2008) 6. 2, 11, 38, 197, 1172, 8227, 65806 1) 11 2) 38 3) 197 4) 1172 5) 8227 7. 16, 19, 21, 30, 46, 71, 107 1) 19 2) 21 3) 30 4) 46 5) 71 8. 7, 9, 16, 25, 41, 68, 107, 173 1) 107 2) 16 3) 41 4) 68 5) 25 9. 4, 2, 3.5, 7.5, 26.25, 118.125 1) 118.125 2) 26.25 3) 3.5 4) 2 5) 7.5 10. 16, 4, 2, 1.5, 1.75, 1.875 1) 1.875 2) 1.75 3) 1.5 4) 2 5) 4 Directions (11-13): What will come in place of the question mark (?) in the following number series? (Union Bank of India 6-2-2011) 11. 17, 98, 147, 172, 181, ? 1) 180 2) 192 3) 184 4) 182 5) None of these 12. 11, 19, 31, 47, 67, ? 1) 80 2) 81 3) 86 4) 96 5) None of these 13. 748, 460, 316, 244, 208, ? 1) 180 2) 190 3) 172 4) 182 5) None of these Directions (14-16): What will come in place of the question mark (?) in the following number series. 14. 12, 16, 24, 36, 52, ? 1) 80 2) 76 3) 72 4) 82 5) None of these 15. 17, 21, 37, 73, 137, ? 1) 246 2) 236 3) 217 4) 237 5) None of these 16. 620, 412, 308, 256, 230, ? 1) 217 2) 227 3) 207 4) 234 5) None of these Directions (17-18): What will come in place of the question mark (?) in the following number series. (Bank of Baroda 6-6-2010) 17. 153, 150, 144, 132, 108, ? 1) 60 2) 84 3) 54 4) 72 5) None of these 18. 31, 40, 58, 85, 121, ? 1) 166 2) 175 3) 157 4) 184 5) None of these Directions (19-23): What should come in place of the question mark (?) in the following number series? 19. 36, 37, 46, 71, ? 201, 322 1) 120 2) 107 3) 135 4) 96 5) None of these 20. 12, 20, 100, ? 8900, 88900, 888900 1) 1000 2) 900 3) 800 4) 500 5) None of these 21. 7, 7, 14, 42, 168, ?, 5040 1) 672 2) 850 3) 740 4) 800 5) None of these 22. 21, 30, 12, 39, 3, ?, -6 1) 66 2) 12 3) 48 4) 75 5) None of these 23. 10, 24, 52, ?, 220, 444, 892 1) 104 2) 98 3) 112 4) 108 5) None of these Solutions 4. Ans: 3 Here given number series is based on the following pattern 22 + 12 = 22 + 1 = 23 23 + 22 = 23 + 4 = 27 27 + 32 = 27 + 9 = 36 36 + 42 = 36 + 16 = 52 52 + 52 = 52 + 25 = 77 and 77 + 62 = 77 + 36 = 113 5. Ans: 4 The given number series is based on the following pattern 16 ´ 1 – 2 = 14 14 ´ 2 – 4 = 24 24 ´ 3 – 6 = 66 66 ´ 4 – 8 = 256 256 ´ 5 – 10 = 1270 and 1270 ´ 6 – 12 = 7608 6. Ans: 4 The series is based on the following pattern 2 ´ 3 + 5 = 11 11 ´ 4 – 6 = 38 38 ´ 5 + 7 = 197 197 ´ 6– 8 = 1174 : it is not 1172 1174 ´ 7 + 9 = 8227 8227 ´ 8 ´ 10 = 65806 Clearly 1172 is the wrong number and it should be replaced by 1174 7. Ans: 1 The series is based on the following pattern 16 + 12 = 17 but not 19 17 + 22 = 21 21 + 32 = 30 30 + 42 = 46 46 + 52 = 71 71 + 62 = 107 Clearly 19 should be replaced by 17 8. Ans: 4 The series is based on the following pattern. 7 + 9 = 16 9 + 16 = 25 25 + 41 = 66 but not 68 41 + 66 = 107 66 + 107 = 173 So 68 should be replaced by 66 9. Ans: 3 The series is based on the following pattern 4 ´ 0.5 = 2 2 ´ 1.5 = 3 but not 3.5 3 ´ 2.5 = 7.5 7.5 ´ 3.5 = 26.25 26.25 ´ 4.5 = 118.25 So 3.5 should be replaced with 3 10. Ans: 2 The series is based on the following pattern. 16 ´ 0.25 = 4 4 ´ 0.5 = 2 2 ´ 0.75 = 1.5 1.5 ´ 1.00 = 1.5 but not 1.75 1.5 ´ 1.25 = 1.875 So 1.75 should be replaced by 1.5 11. Ans: 4 The series is based on the following pattern. 17 + 92 = 98 98 + 72 = 147 147 + 52 = 172 172 + 32 = 181 181 + 12 = 182 So the ans is 182 12. Ans: 5 The series is based on the following pattern. 11 + 8 = 19 19 + 12 = 31 31 + 16 = 47 47 + 20 = 67 67 + 24 = 91 So the ans is 91 13. Ans: 2 The series is based on the following pattern. 748 – 288 = 460 460 – 144 = 316 316 – 72 = 244 244 – 36 = 208 208 – 18 = 190 14. Ans: 3 The series is based on the following pattern. 12 + 4 = 16 16 + 8 = 24 24 + 12 = 36 36 + 16 = 52 and 52 + 20 = 72 15. Ans: 4 The series is based on the following pattern. 17 + 22 = 21 21 + 42 = 37 37 + 62 = 73 73 + 82 = 137 and 137 + 102 = 237 16. Ans: 1 The series is based on the following pattern. 620 – 208 = 412 412 – 104 = 308 308 – 52 = 256 256 – 26 = 230 and 230 – 13 = 217 17. Ans: 1 The series is based on the following pattern. 153 – 3 = 150 150 – 6 = 144 144 – 12 = 132 132 – 24 = 108 108 – 48 = 60 So the ans is 60 18. Ans: 1 The series is based on the following pattern. 31 + 9 = 40; 40 + 18 = 58 58 + 27 = 85; 85 + 36 = 121 121 + 45 = 166 19. Ans: 1 The series is based on the following pattern. 36 + 12 = 37 37 + 32 = 46 46 + 52 = 71 71 + 72 = 120 120 + 92 = 201 201 + 112 = 322 So the ans is 120 20. Ans: 2 The series is based on the following pattern. 12 + 8 = 20 20 + 80 = 100 100 + 800 = 900 900 + 8000 = 8900 8900 + 80000 = 88900 88900 + 800000 = 888900 21. Ans: 5 The series is based on the following pattern. 7 ´ 1 = 7; 7 ´ 2 = 14 14 ´ 3 = 42; 42 ´ 4 = 168 168 ´ 5 = 840; 840 ´ 6 =5040 22. Ans: 3 The series is based on the following pattern. 21 + 9 = 30; 30 – 18 = 12 12 + 27 = 39 39 – 36 = 3 3 + 45 = 48 48 – 54 = –6 -
రీజనింగ్: నంబరు సిరీస్
Reasoning: NUMBER SERIES Direction: Find the missing number in the following questions. 1. 2, 5, 11, 17, 23, ____ 1) 27 2) 29 3) 31 4) 41 5) None Ans: 3 Sol: Alternate Prime Numbers 2. 79, 313, 547, 781, 1015, ____ 1) 1249 2) 1296 3) 1527 4) 1263 5) 1298 Ans: 1 Sol: +234 (Each term difference) 3. 2, 2, 4, 12, 48, 240, ____ 1) 4630 2) 4620 3) 1420 4) 1240 5) 1440 Ans: 5 Sol: ´1, ´2, ´3, ´4, ´5, ´6 ; 240 ´ 6 = 1440 4. 3, 4, 10, 33, 136, ____ 1) 246 2) 656 3) 685 4) 690 5) 835 Ans: 3 Sol: ´1+1, ´2+2, ´3+3, ´4+4, ´ 5+5, 136 ´ 5 + 5 = 685 5. 2, 1, 4, 9, 40, ____ 1) 112 2) 195 3) 68 4) 50 5) None Ans: 2 Sol: ´1–1, ´2+2, ´3–3, ´4+4, ´5–5 6. 16, 8, 8, 12, 24, 60, 180, ____ 1) 540 2) 596 3) 620 4) 630 5) 610 Ans: 4 Sol: ´0.5, ´1, ´1.5, ´2, ´2.5, ´3, ´3.5 180 ´ 3.5 = 630 7. 0, 1, 5, 14, 30, 55, ____ 1) 90 2) 91 3) 100 4) 92 5) None Ans: 2 Sol: (each term difference) +1, +4, +9, +16, +25, +36 8. 0, 7, 26, 63, ____, 215, 342 1) 126 2) 124 3) 125 4) 127 5) 129 Ans: 2 Sol: 13 – 1, 23 – 1, 33 – 1, 43 – 1, 53 – 1, 63 – 1 9. 3, 6, 18, 108, 1944, ____ 1) 2098352 2) 2091653 3) 209952 4) 216542 5) None Ans: 3 Sol: 3 ´ 6 = 18 6 ´ 18=108 18 ´ 108 = 1944 108 ´ 1944 = 209952 Preceeding term multiplication 10. 13, 10, ____, 100, 1003, 1000, 10003 1) 1130 2) 103 3) 130 4) 1030 5) None Ans: 2 Sol: –3, ´10+3, –3, ´10+3, –3, ´10+3 11. 4, 36, 2, 3, 100, 7, 2, ____, 5 1) 81 2) 121 3) 25 4) 64 5) 49 Ans: 5 Sol: (4 + 2)2 = 36 (2+5)2 = 49 12. 120, 440, 960, 1680, ____ 1) 2600 2) 3240 3) 3040 4) 2400 5) 2700 Ans: 1 Sol: 112 – 1, 212 – 1, 312 – 1, 412 – 1, 512 – 1 13. 0, 4, 18, 48, ____, 180 1) 120 2) 150 3) 100 4) 190 5) None Ans: 3 Sol: 13 – 12, 23 – 22, 33 – 32, 43 – 42, 53 – 52, 63 – 62 14. 4, 6, 9, 13.5, ____, 30.375 1) 17.25 2) 21.25 3) 16.25 4) 20.25 5) None Ans: 4 Sol: ´1.5 15. 3, 4.5, 11.5, 38, ____ 1) 156.5 2) 152.5 3) 148.5 4) 147.5 5) 141.5 Ans: 1 Sol: ´1 + 1.5 ´2 + 2.5 ´3 + 3.5 38 ´ 4 + 4.5 = 156.5 16. 5, 11, 24, 51, 106, ____ 1) 217 2) 221 3) 115 4) 122 5) None Ans: 1 Sol: ´2+1, ´2+2, ´2+3, ´2+4, ´2+5 106 ´ 2 + 5 = 217 17. 2, 5, 10, 19, 36, ____ 1) 70 2) 71 3) 68 4) 69 5) 63 Ans: 4 Sol: 18. 70, 71, 76, ____, 81, 86, 90, 91 1) 70 2) 71 3) 80 4) 93 5) 96 Ans: 3 Sol: Pair logic 70, 71, 76, 80, 81, 86, 90, 91, 96 19. 1, 3, 6, 10, 15, ____, 28, 36 1) 22 2) 21 3) 23 4) 26 5) None Ans: 2 Sol: +2, +3, +4, +5, +6 20. 4, 8, 11, 22, 25, ____ 1) 26 2) 50 3) 28 4) 53 5) 35 Ans: 2 Sol: ´2, +3, ´2, +3, ´2 25 ´ 2 = 50 21. 4, 12, 36, 108, 324 12.5, (a), (b), (c), (d). Find c value. 1) 285.5 2) 312.5 3) 316.5 4) 337.5 5) None Ans: 4 Sol: From the first sequence ´3 Apply same for second sequence 12.5, 37.5, 112.5, 337.5, 1012.5 22. 2, 3, 8, 27, 112 4,(a), (b), (c), (d). Find d value. 1) 160 2) 184 3) 193 4) 156 5) 184 Ans: 1 Sol: ´1+1, ´2+2, ´3+3, ´4+4, ´5+5 4, 5, 12, 39, 160 23. 24, 25, 29, 38, 54 231, (a), (b), (c), (d). What is (a+b) value? 1) 232 2) 236 3) 458 4) 468 5) 510 Ans: 4 Sol: (each term difference) +1, +4, +9, +16 231, 232, 236, 245, 261 a + b = 232 + 236 = 468 24. 18, 100, 294, 648 48, (a), (b), (c), (d). Find c value. 1) 900 2) 800 3) 700 4) 600 5) None Ans: 1 Sol: 33 – 32, 53 – 52, 73–72, 93–92, 43 – 42, 63 – 62, 83 – 82, 103 – 102, 123 – 122 103 – 102 = 900 25. 1536, 384, 96, 24 2048, (a), (b), (c), (d). Find d value. 1) 4 2) 10 3) 12 4) 6 5) 8 Ans: 5 Sol: ÷ 4 26. 0.25, 1, 2.25, 4, 6.25, 9, _____ 1) 11.25 2) 14.25 3) 10 4) 12.25 5) None Ans: 4 Sol: (0.5)2, (1)2, (1.5)2, (2)2, (2.5)2, (3)2, (3.5)2 27. 5, 12, 24, 36, 52, _____ 1) 63 2) 72 3) 79 4) 61 5) 65 Ans: 5 Sol: Sum of consecutive prime numbers 2 + 3 = 5, 5 + 7 = 12, 11 + 13 = 24, 17 + 19 = 36, 23 + 29 = 52, 31 + 34 = 65 28. 119, 46, 20, –2, _____ 1) –3 2) –5 3) –7 4) –1 5) 0 Ans: 3 Sol: 112 – 2, 72 – 3, 52 – 5, 32 – 7, 22 – 11 (Prime Numbers) 29. 841, 729, 576, _____, 225, 81 1) 361 2) 441 3) 529 4) 324 5) 400 Ans: 5 Sol: 30. 2, 1, 1/2, 1/4, _____ 1) 1/3 2) 1/8 3) 2/8 4) 1/16 5) 1/9 Ans: 2 Sol: 4/2 = 2, 2/2 = 1, 1/2 = 1/2, ½/2 = 1/4, ¼ /2 = 1/8 31. 4, 3, 9, 34, 96, 219, _____ 1) 413 2) 298 3) 345 4) 433 5) 438 Ans: 4 Sol: 02 + 4, 12 + 2, 32 + 0, 62 – 2, 102 – 4, 152 – 6, 212 – 8 32. 5, 5, 15, 7, 45, 11, 135, 13, _____ 1) 405 2) 135 3) 255 4) 19 5) 415 Ans: 1 Sol: Alternate Series 33. 2, 3, 10, 39, 172, _____ 1) 645 2) 865 3) 805 4) 810 5) 885 Ans: 5 Sol: 2 × 1 + 12 = 3 3 × 2 + 22 = 10 10 × 3 + 32 = 39 39 × 4 + 42 = 172 172 × 5 + 52 = 885 34. 1, 9, 83, 1027, _____ 1) 1451 2) 15629 3) 11355 4) 152160 5) None Ans: 2 Sol: 12 + 0, 23 + 1, 34 + 2, 45 + 3, 56 + 4 35. 7107, 7321, 7963, 8324, _____ 1) 8756 2) 8972 3) 8545 4) 9109 5) 8375 Ans: 2 Sol: 71 (7 × 1), 73 (7 × 3), 79 (7 × 9), 83 (8 × 3), 89 (8 × 9) Prime Numbers 36. 121, 16, 49, 169, 256, _____ 1) 324 2) 361 3) 196 4) 169 5) None Ans: 4 Sol: (1 + 2 + 1)2 = 42 =16 (1 + 6)2 = 72 = 49 (4 + 9)2 = 132 = 169 (1 + 6 + 9)2 = 162 = 256 (2 + 5 + 6)2 = 132 = 169 37. 13, 16, 25, 40, 61 71,(a), (b), (c), (d) Find c value. 1) 85 2) 98 3) 78 4) 95 5) None Ans: 2 Sol: +3, +9, +15, +21 38. 9, 19, 40, 69, –––– 1) 128 2) 93 3) 121 4) 138 5) 146 Ans: 5 Sol: 22+5, 32+10, 52+15, 72+20, 112 +25 39. 4, 2.5, 3.5, 6.25, 14.5, –––– 1) 38.75 2) 36.45 3) 32.75 4) 36.5 5) 28.75 Ans: 1 Sol: ´0.5+0.5, ´1+1, ´1.5+1.5, ´2+2, ´2.5+2.5 40. 12, 144, 1584, 15840, –––– 1) 141530 2) 141506 3) 142560 4) 175260 5) 142580 Ans:3 Sol: ´12, ´11, ´10, ´9 41. 97, 89, 83, 79, 73, –––– 1) 71 2) 67 3) 69 4) 70 5) None Ans:1 Sol: Prime Numbers 42. 1, 4, 3, 64, 25, ––––, 343, 64, 9 1) 6 2) 95 3) 216 4) 256 5) 120 Ans: 1 Sol: 13, 22, 31, 43, 52, 61, 73, 82, 91 43. 1, 1, 3, 9, 31,–––– 1) 141 2) 129 3) 150 4) 161 5) 170 Ans: 2 Sol: ´0 + 1, ´1 + 2, ´2 + 3, ´3+4, ´4+5 44. 100, 52, 28, 16, 10, –––– 1) 5 2) 7 3) 8 4) 9 5) None Ans: 2 Sold: – 48, –24, –12, –6, –3 45. 242, 393, 4164, –––– 1) 4365 2) 5204 3) 4125 4) 5255 5) 6366 Ans: 4 Sol: -
అంకగణితము బ్యాంక్ పిఓఎస్ & క్లర్క్ పరీక్షలు స్పెషల్
Number Series What will come in place of the question mark (?) in each of the following number series? 1. 17, 19, 33, ?, 129, 227 1) 64 2) 73 3) 67 4) 72 5) None of these A: 3; 17 + 22 – 2 = 19 19 + 42 – 2 = 33 33 + 62 – 2 = 67 67 + 82 – 2 = 129 129 + 102 – 2 = 227 2. 35, 256, 451, 620, 763, ? 1) 680 2) 893 3) 633 4) 880 5) None of these A: 4; 35 + 221 = 256 256 + [(221 – 26) = 195] = 451 451 + [(195 – 26) = 169] = 620 620 + [(169 – 26) = 143] = 763 763 + [(143 – 26) = 117] = 880 3. 18, 139, 868, 917, ?, 1051 1) 1042 2) 1036 3) 942 4) 996 5) None of these A: 1; 18 + 112 = 139 139 + 93 = 868 868 + 72 = 917 917 + 53 = 1042 1042 + 32 = 1051 4. 2890, ?, 1162, 874, 730, 658 1) 1684 2) 1738 3) 1784 4) 1672 5) None of these A: 2; 2890 – 1152 = 1738 1738 – 576 = 1162 1162 – 288 = 874 874 – 144 = 730 730 – 72 = 658 5. 14, 1004, 1202, 1251.5, 1268, ? 1) 1267.5 2) 1276.25 3) 1324.5 4) 1367.25 5) None of these A: 2; 14 + 990 = 1004 1004 + 990 ÷ 5 = 1202 1202 +198 ÷ 4 = 1251.5 1251.5 + 49.5 ÷ 3 = 1268 1268 + 16.5 ÷ 2 =1276.25 6. 987, 587, 331, 187, 123, ? 1) 104 2) 113 3) 107 4) 114 5) None of these A: 3; 987 – 202 = 587 587 – 162 = 331 331 – 122 = 187 187 – 82 = 123 123 – 42 = 107 7. 125, 171, 263, 401, 585, ? 1) 835 2) 815 3) 792 4) 788 5) None of these A: 2; 125 + 46 = 171 171 + 92 = 263 263 + 138 = 401 401 + 184 = 585 585 + 230 = 815 8. 121, 132, 167, 226, 309, ? 1) 424 2) 413 3) 427 4) 416 5) None of these A: 4; 121 + (11 × 1 + 0) = 132 132 + ( 11 × 3 +2) = 167 167 + (11 × 5 + 4) = 226 226 + ( 11 × 7 + 6) = 309 309 + ( 11 × 9 + 8) = 416 9. 2, 12, 36, 80, 150, 252, ? 1) 344 2) 350 3) 492 4) 501 5) None of these A: 3; 12 + 13 = 2 22 + 23 = 12 32 + 33 = 36 42 + 43 = 80 52 + 53= 150 62 + 63 = 252 72 +73 = 492 10. 20, 42, 129, 520, ? 1) 2200 2) 2605 3) 27012 4) 4500 5) None of these A: 2; 20 × 2 + 2 = 42 42 × 3 + 3 = 129 129 × 4 + 4 = 520 520 × 5 + 5 = 2605 11. 8, 11, 20, 47, 128, ? 1) 483 2) 488 3) 397 4) 371 5) None of these A: 4; 8 + 31 = 11 11 + 32 = 20 20 + 33 = 47 47 + 34 = 128 128 + 35 = 371 12. 71, 78, 99, 134, 183, ? 1) 253 2) 239 3) 246 4) 253 5) None of these A: 3; 71 + 7 × 1 = 78 78 + 7 × 3 = 99 99 + 7 × 5 = 134 134 + 7 × 7 = 183 183 + 7 × 9 = 246 13. 342, 337.5, 328.5, 315, 297, ? 1) 265.5 2) 274.5 3) 270 4) 260 5) None of these A: 2; 342 – 4.5×1 = 337.5 337.5 – 4.5×2 = 328.5 328.5 – 4.5×3 = 315 315 – 4.5×4 = 297 297 – 4.5×5 = 274.5 14. 239, 254, 284, 344, 464, ? 1) 726 2) 716 3) 724 4) 714 5) None of these A: 5; 239 + 15 = 254 254 + 30 = 284 284 + 60 = 344 344 + 120 = 464 464 + 240 = 704 15. 8, 10, 18, 44, 124, ? 1) 344 2) 366 3) 354 4) 356 5) None of these A: 2; The pattern of the number series is as given below 8 + 2 = 10 10 + 8 = 18 ; (3 × 2 + 2 = 8) 18 + 26 = 44 ; (3 × 8 + 2 = 26) 44 + 80 = 124 ; (3 × 26 + 2 = 80) 124 + 242 = 366 ; (3 × 80 + 2 = 242) 16. 13, 25, 61, 121, 205, ? 1) 323 2) 326 3) 324 4) 313 5) None of these A: 4; The pattern of the number series is as given below 13 + 12 × 1 = 25 25 + 12 × 3 = 61 61 + 12 × 5 = 121 121 + 12 × 7 = 205 205 + 12 × 9 = 313 17. 656, 352, 200, 124, 86, ? 1) 67 2) 59 3) 62 4) 57 5) None of these A: 1; The pattern of the number series is as given below 18. 454, 472, 445, 463, 436, ? 1) 436 2) 456 3) 454 4) 434 5) None of these A: 3; The pattern of the number series is as given below 454 + 18 = 472 472 – 27 = 445 445 + 18 = 463 463 – 27 = 436 436 + 18 = 454 19. 12, 18, 36, 102, 360, ? 1) 1364 2) 1386 3) 1384 4) 1376 5) None of these A: 2; The pattern of the number series is as given below 12 × 4 – 30 = 18 18 × 4 – 36 = 36 36 × 4 – 42 = 102 102 × 4 – 48 = 360 360 × 4 – 54 = 1386 20. 32, 49, 83, 151, 287, 559, ? 1) 1118 2) 979 3) 1103 4) 1120 5) None of these A: 3; 32 + 17 = 49 49 + 34 = 83 83 + 68 = 151 151 + 136 = 287 287 + 272 = 559 559 + 544 = 1103 21. 462, 552, 650, 756, 870, 992, ? 1) 1040 2) 1122 3) 1132 4) 1050 5) None of these A: 2; 462 + 90 = 552 552 + 98 = 650 650 + 106 = 756 756 + 114 = 870 870 + 122 = 992 992 + 130 = 1122 22. 15, 18, 16, 19, 17, 20, ? 1) 23 2) 22 3) 16 4) 18 5) None of these A: 4; Alternative Series 23. 1050, 420, 168, 67.2, 26.88, 10.752, ? 1) 4.3008 2) 6.5038 3) 4.4015 4) 5.6002 5) None of these A: 1; 1050 ÷ 2.5 = 420 420 ÷ 2.5 = 168 168 ÷ 2.5 = 67.2 67.2 ÷ 2.5 = 26.88 26.88 ÷ 2.5 =10.752 10.752 ÷ 2.5 = 4.3008 24. 0, 6, 24, 60, 120, 210, ? 1) 343 2) 280 3) 335 4) 295 5) None of these A: 5; 0 + 6 × 1 = 6 6 + 6 × 3 = 24 24 + 6 × 6 = 60 60 + 6 × 10 = 120 120 + 6 × 15 = 210 210 + 6 × 21 = 336 25. 958, 833, 733, 658, 608, ? 1) 577 2) 583 3) 567 4) 573 5) None of these A: 2; The patterns of the number series is as given below 958 – 125 = 833 833 – 100 = 733 733 – 75 = 658 658 – 50 = 608 608 – 25 = 583 26. 11, 10, 18, 51, 200, ? 1) 885 2) 1025 3) 865 4) 995 5) None of these A: 4; The patterns of the number series is as given below 11 × 1 – 1 = 10 10 × 2 – 2 = 18 18 × 3 – 3 = 51 51 × 4 – 4 = 200 200 × 5 – 5 = 995 27. 25, 48, 94, 186, 370, ? 1) 738 2) 744 3) 746 4) 724 5) None of these A: 1; The patterns of the number series is as given below 25 × 2 – 2 = 48 48 × 2 – 2 = 94 94 × 2 – 2 = 186 186 × 2 – 2 = 370 370 × 2 – 2 = 738 28. 14, 24, 43, 71, 108, ? 1) 194 2) 154 3) 145 4) 155 5) None of these A: 2; The patterns of the number series is as given below 14 + 10 = 24 24 + 10 + 9 = 43 43 + 19 + 9 = 71 71 + 28 + 9 = 108 108 + 37 + 9 = 154 29. 144, 173, 140, 169, 136, ? 1) 157 2) 148 3) 164 4) 132 5) None of these A: 5; The patterns of the number series is as given below 144 + 29 = 173 173 – 33 = 140 140 + 29 = 169 169 – 33 = 136 136 + 29 = 165 30. 33, 39, 57, 87, 129, ? 1) 183 2) 177 3) 189 4) 199 5) None of these A: 1; The patterns of the number series is as given below 33 + 6 = 39 39 + 18 ( = 6 + 12 ) = 57 57 + 30 ( = 18 + 12 ) = 87 87 + 42 ( = 30 + 12) = 129 129 + 54 ( = 42 + 12) = 183 31. 15, 19, 83, 119, 631, ? 1) 731 2) 693 3) 712 4) 683 5) None of these A: 1; The patterns of the number series is as given below 15 + 22 = 19 19 + 43 = 83 83 + 62 = 119 119 + 83 = 631 631 + 102 = 731 32. 19, 26, 40, 68, 124, ? 1) 246 2) 238 3) 236 4) 256 5) None of these A: 3; The patterns of the number series is as given below 19 + 1 × 7 = 26 26 + 2 × 7 = 40 40 + 4 × 7 = 68 68 + 8 × 7 = 124 124 + 16 × 7 = 236 33. 43, 69, 58, 84, 73, ? 1) 62 2) 98 3) 109 4) 63 5) None of these A: 5; The patterns of the number series is as given below 43 + 26 = 69 69 – 11 = 58 58 + 26 = 84 84 – 11 = 73 73 + 26 = 99