toourigam M.d. chairman
-
నేడు టూరిజం ఎండీ, చైర్మన్ల రాక
జమ్మికుంట రూరల్ : మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్ సయ్యద్ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్ కంకణాల సురేందర్‌రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియాలు తెలిపారు. టూరిజం ఎండీ, చైర్మన్ల రాకతో ఆలయం, దర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని, పర్యాటక శోభ సంతరించుకొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నేడు టూరిజం ఎండీ, చైర్మన్ల రాక
జమ్మికుంట రూరల్ : మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్ సయ్యద్ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్ కంకణాల సురేందర్‌రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియాలు తెలిపారు. టూరిజం ఎండీ, చైర్మన్ల రాకతో ఆలయం, దర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని, పర్యాటక శోభ సంతరించుకొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .