పశ్చిమలో ‘గణ’ంగా ప్రలోభాలు
విశాఖ సిటీ: పశ్చిమలో పచ్చ పార్టీ నేతలు బరితెగించారు. ఎన్నికల వేళ ప్రలోభాలకు తెర లేపారు. డ్వాకా, అంగన్‌వాడీలకు తాయిలాల ఎరవేస్తున్నారు. ఓటర్లకు ఇష్టానుసారంగా డబ్బు వెదజల్లుతున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా బంగారాన్ని కూడా పంపిణీ చేశారు. ఈసారి సుమారు రూ.50 కోట్లు వరకు ఖర్చు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆర్పీలకు బంగారు నల్లపూసలు
నియోజకవర్గంలో మహిళలను ప్రలోభ పెట్టేందుకు గణబాబు కొత్త ఎత్తుగడ వేశారు. డ్వాక్రా గ్రూప్ లీడర్లు ఆర్పీల ద్వారా – మిగతా 8లో
పురుషులకు మద్యం బాటిళ్లు, మహిళలకు తాయిలాలు
ఆర్పీలకు బంగారు నల్లపూసలు, అంగన్‌వాడీలకు వెండి భరిణిలు
ఒక్కో డాక్రా సంఘానికి రూ.5 వేలు అందజేత
ఓటరుకు రూ.2 వేలు పంపిణీ
ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద కూడా పంపిణీకి ఏర్పాట్లు?
పంపకాల్లో గిల్ట్ నగలతో మోసం చేశారని ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment