ట్రిపుల్‌ ఐటీలోకి బయటి ఆహారం? | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలోకి బయటి ఆహారం?

Published Tue, Nov 26 2024 2:22 AM | Last Updated on Tue, Nov 26 2024 2:22 AM

-

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా బయటి నుంచి ఆహారం వెళ్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు తెచ్చే ఆహారాన్ని అనుమతించని అధికారులు.. స్థానిక హోటళ్ల నుంచి బిర్యానీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు బీజేపీ, ఏపీబీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ సమీపంలోని దాబాల నుంచి బిర్యానీ, నూడుల్స్‌, ఎగ్‌ రైస్‌ ఇలా రకరకాల ఆహారం ప్యాకెట్లులో లోనికి తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులే అనుమతి ఇస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement