తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు ఆయా తేదీల వరకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను జతచేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
●విశాఖపట్నం–గుణుపూర్–విశాఖపట్నం(58506/58505) పాసింజర్‌కు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 1–స్లీపర్ క్లాస్ కోచ్.
●భువనేశ్వర్–కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కేఎస్ఆర్ బెంగళూర్– భువనేశ్వర్(18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు 1–థర్డ్ ఏసీ కోచ్.
●భువనేశ్వర్–తిరుపతి (22879) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు (రైలు నడిచే రోజుల్లో), తిరుగు ప్రయాణంలో తిరుపతి–భువనేశ్వర్(22880) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 1–థర్డ్ ఏసీ కోచ్.
●సంబల్పూర్ – నాందేడ్ (20809) సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో నాందేడ్–సంబల్పూర్(20810) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు 1–థర్డ్ ఏసీ, 1–స్లీపర్ క్లాస్ కోచ్.
●సంబల్పూర్–ఈరోడ్(08311) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో ఈరోడ్– సంబల్పూర్(08312) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 1–థర్డ్ ఏసీ, 1–స్లీపర్ క్లాస్ కోచ్.
●భువనేశ్వర్–జునాగడ్(20837) ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో జునాగడ్–బువనేశ్వర్(20838) ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు 1–స్లీపర్ క్లాస కోచ్.
●పూరీ–యశ్వంత్‌పూర్(22883) గరీబ్‌రఽథ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్ –పూరి(22884)గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు 1–థర్డ్ ఏసీ ఎకానమి కోచ్.
●భువనేశ్వర్–జగదల్పూర్(18447) హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో జగదల్పూర్–భువనేశ్వర్(18448) హిరాకండ్ ఎక్స్‌ప్రెస్‌కు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ జతచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment