వైద్య కళాశాల ఏర్పాటైతే..
మెడికల్ కాలేజీ.. దానికి అనుబంధంగా బోధనాస్పత్రి ప్రారంభిస్తే వైద్య రంగంలోని అనేక విభాగాల్లో అత్యున్నత వైద్యం అందేది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో సేవలు లభించేవి. కేజీహెచ్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల వ్యాధులకు చికిత్స దొరికేది. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాగ్నోస్టిక్స్, ఆల్ క్లినికల్ ఏపీడీ విభాగాలతోపాటు ఈ కింది సదుపాయాలు అందుబాటులోకి వచ్చేవి.
ఆపరేషన్ థియేటర్లు : మెటర్నిటీ–2, మేజర్ థియేటర్లు–8
ఐసీయూ సేవలు: ఎన్‌ఐసీయూ–16, ఎస్‌ఐసీయూ–16, ఎంఐసీయూ–16,గైన్ ఐసీయూ–5, హెచ్‌డీయూ–5,పీఐసీయూ–5, ఎంఎన్‌సీయూ–14,ఆర్‌ఐసీయూ–5, బర్న్ వార్డు–5, ఐసీసీయూ–6, డయాలసిస్ యూనిట్లు–18.
బెడ్స్ వివరాలు: జనరల్ మెడిసిన్–130, జనరల్ సర్జరీ–130, పీడియాట్రిక్స్–75, ఆర్థోపెడిక్–75, గైనికాలజీ–100, ఆప్తమాలజీ–20, సైకియాట్రిక్స్–20, రినోలారిన్జాలజీ–20, టీబీ–20, డెర్మటాలజీ–10, ఎమర్జెన్సీ మెడిసిన్–30
Comments
Please login to add a commentAdd a comment