AP: మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా విద్యార్థుల డైట్‌ చార్జీల పెంపు! | AP:Increase The Diet Charges Of Students Fpo Providing Good Food | Sakshi
Sakshi News home page

AP: మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా విద్యార్థుల డైట్‌ చార్జీల పెంపు!

Published Mon, Feb 20 2023 9:30 PM | Last Updated on Mon, Feb 20 2023 9:32 PM

AP:Increase The Diet Charges Of Students Fpo Providing Good Food - Sakshi

అమరావతి:   బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌, గురుకులాల్లో  ఉండే విద్యార్థులకు మంచి ఆహారం అందించే లక్ష్యంగా డైట్‌ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  బీసీ, ఎస్పీ, ఎస్టీ హాస్టల్‌ గురుకులాల విద్యార్థుల డైట్‌ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైట్‌ చార్జీల పెంపు ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌రెడ్డి జారీ చేశారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్, గురుకులాల విద్యార్థుల డైట్ చార్జీలు వివరాలు ఇలా ఉన్నాయి..

  • 3,4 తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు 1150 కి పెంపు
  • 5 నుండి 10 వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు 1400 కి పెంపు
  • ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు 1600 కి పెంపు
  • డైట్ ఛార్జీలతో పాటు విద్యార్థులకు నెల నెలా ఇచ్చే కాస్మొటిక్ ఛార్జీ లు పెంపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement