Central Government Announced Five Star Rating To Bharathi Cement - Sakshi
Sakshi News home page

ఏపీ: భారతి సిమెంట్‌ సంస్థకు 5 స్టార్‌ రేటింగ్‌

Published Tue, Jul 12 2022 6:27 PM | Last Updated on Tue, Jul 12 2022 7:54 PM

Central government Announced five star rating To Bharathi Cement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతి సిమెంట్‌ సంస్థకు మరో గౌరవం దక్కింది. తాజాగా ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ జాతీయ అవార్డు ప్రకటించింది కేంద్రం. 
 
గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ భారతి సిమెంట్‌కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2021-22 గనుల నిర్వహణలో 5 స్టార్‌ రేటింగ్‌ను ఇచ్చింది కేంద్రం.

ఈ ఏడాది వెయ్యికి పైగా గనులు పోటీ పడగా.. అందులో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ దక్కించుకున్నవి కేవలం 40 మాత్రమే కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement