
ప్రజలు, నాయకుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు ఏపీ కార్ల్‌లో తొండూరు మండల వైఎస్సార్‌సీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మమేకమయ్యారు. ఒక్కొక్కరిని పేరు పేరునా పిలుస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చదవండి: (దారులన్నీ ప్లీనరీ వైపే)
Comments
Please login to add a commentAdd a comment