సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. కోస్ట్ గార్డ్ ఆపరేషన్‌తో 11 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు.
Published Fri, Dec 1 2023 11:21 AM | Last Updated on Fri, Dec 1 2023 8:45 PM
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. కోస్ట్ గార్డ్ ఆపరేషన్‌తో 11 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment