
రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతిచెందారు.
సాక్షి, అనకాపల్లి జిల్లా: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతిచెందారు. మృతుడిని ఒడిశాను చెందిన కార్మికుడిగా గుర్తించారు. రియాక్టర్ పేలడంలో కార్మికులు పరుగులు తీశారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం.