ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. అడ్మిషన్ల షెడ్యూల్‌ ఇదే.. | Inter Classes Start From July 1st In AP | Sakshi
Sakshi News home page

AP Inter Classes: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. అడ్మిషన్ల షెడ్యూల్‌ ఇదే..

Published Sun, Jun 19 2022 8:30 AM | Last Updated on Sun, Jun 19 2022 8:44 AM

Inter Classes Start From July 1st In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్‌ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్‌ 20 నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. 

ఇంటర్‌ మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూల్‌.. 
దరఖాస్తుల విక్రయం: జూన్‌ 20 
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 20 
అడ్మిషన్లు ప్రారంభం: జూన్‌ 27 
అడ్మిషన్లు పూర్తయ్యేది: జూలై 20 
ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం: జూలై 1
చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement