సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన వారిలో సీనియర్ ఐపీఎస్‌లు అంజనాసిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అసన్‌రేజా, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కే రాజేంద్రనాథ్‌రెడ్డి, నళిని ప్రభాత్ గజరవు భూపాల్, పేముషీ, గోపీనాథ్ జెట్టి, సెంథిల్‌కుమార్, గ్రీవల్ నవదీప్‌సింగ్, నవీన్‌గులాటి, కాంతిరాణా టాడా, ఎల్‌కేవీ రంగారావు, పి వెంకట్రామిరెడ్డి ఉన్నారు.
చదవండి: (దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ)
Comments
Please login to add a commentAdd a comment