TDP Chandrababu Cases Petitions..
04:30 PM, Nov 12, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ?
కేసు : స్కిల్ స్కాం
అంశం : మధ్యంతర బెయిల్
స్టేటస్ : అనారోగ్యం కారణంగా మంజూరు
వివరణ : నవంబర్ 28న జైలు ముందు లొంగిపోవాలి
కేసు : స్కిల్ స్కాం
అంశం : క్వాష్ పిటిషన్
స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ : ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్
కేసు : స్కిల్ స్కాం
అంశం : రెగ్యులర్ బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 15కి వాయిదా పడ్డ కేసు
కేసు : ఇసుక కుంభకోణం
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 22కి తదుపరి విచారణ వాయిదా
కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
వివరణ : నవంబర్ 30కి తదుపరి విచారణ వాయిదా
కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు
వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు
కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 22కి వాయిదా పడ్డ కేసు
కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ : నవంబర్ 21కి వాయిదా పడ్డ కేసు
03:33 PM, Nov 12, 2023
పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
► సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో పురందేశ్వరి
► తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు
► వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు
► దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే
► పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే
పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే. పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023
11:40 AM, Nov 12, 2023
పాదయాత్ర నిలిపివేస్తే పరువు గోవిందా.!
► లోకేష్ తీరుపై తెలుగుదేశంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం
► ఇప్పటివరకు నడిచిన క్రెడిట్ అంతా పోతోందని ఆవేదన
► ఎల్లో మీడియాలో వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం టిడిపి ఇన్‌సైట్స్ ఇలా ఉన్నాయి
రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు
ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి
రెండో వర్గం : ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం
ఒక వర్గం : కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి
రెండో వర్గం : అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.?
ఒక వర్గం : ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు
రెండో వర్గం : పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి
11:25AM, Nov 12, 2023
లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా?
►మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు
► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు
► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన
► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు
► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు
1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ
► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన
► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన
► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ
► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా?
2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని
► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం
► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం
► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం
3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
► పెనమలూరులో ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్
► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు
► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం
► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం
4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు
► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు
► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన
► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం
► తెలుగుదేశం, జనసేన సామాజిక వర్గం రెండు వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు ఇవ్వాలన్న లోకేష్
11:22AM, Nov 12, 2023
యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ యాత్ర ఎటు పోయింది?
►చంద్రబాబు విడుదల తర్వాత మారిన టీడీపీ తీరు
►చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇక నిజం యాత్రకు ఫుల్‌స్టాప్ పెడతారని పార్టీలో టాక్
►చంద్రబాబు ఇంటికొచ్చారు, నేను రాలేనని చెబుతున్నట్టు సమాచారం
►ఇప్పటికే లోకేష్ పేరుతో ఎన్నో యాత్రల ప్రచారం
►ముందు యువగళం, తర్వాత మేలుకో తెలుగోడా, ఆ తర్వాత మరొకటి
► ఢిల్లీకి వెళ్లడం, తిరిగి రావడం తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు ససేమిరా
►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్
►ముందు తన నియోజకవర్గం ఫైనల్ చేసుకుంటానంటున్న లోకేష్
11:22AM, Nov 12, 2023
భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా?
► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు
► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ
► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను
► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర
► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు?
► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు?
► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా?
11:20AM, Nov 12, 2023
టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి.ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు.
అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023
9:20 AM, Nov 12, 2023
పురంధేశ్వరి.. సీఐడీకి ఆధారాలివ్వాలి: విజయసాయి
►చంద్రబాబు ఏ-3గా ఉన్న లిక్కర్ స్కాం కేసుపై విజయసాయి కామెంట్స్
►ఈ కేసులో తన వద్ద ఉన్న ఆధారాలను పురంధేశ్వరి.. సీఐడీకి అందజేయాలి.
►ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు.
►వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలి.
చంద్రబాబు గారు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023
8:00 AM, Nov 12, 2023
చంద్రబాబు మళ్లి జైలుకు వెళ్లాల్సిందే: సామాన్యుడి మనోగతం
►స్కిల్ స్కాంలో చంద్రబాబు నిందితుడు.
►కంటి ఆపరేషన్ కోసమే బాబుకు కోర్టు మధ్యంతర బెయిల్.
►షరతుల ప్రకారం ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే..
►సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయం.
చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చింది. షరతుల ప్రకారం ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే. సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్న సీఎం వైయస్ జగన్ గారే ఈసారి కూడా గెలవడం ఖాయం.
— YSR Congress Party (@YSRCParty) November 12, 2023
- యువకుడి మనోగతం#PublicVoice #AndhraPradesh… pic.twitter.com/8EMCUXQ3mr
7:15, Nov 12, 2023
ఎల్లో మీడియా కమ్మ జర్నలిస్టులకు స్పెషల్ ఆతిథ్యం
►స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ నుండి బెయిల్ వచ్చే వరకు..
►టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసిన 8 మంది కమ్మ జర్నలిస్టులకు లోకేశ్ ఆతిథ్యం
►ప్రత్యేకంగా వీరితో సమావేశమై స్కిల్ కేసును ప్రజల్లో తప్పుదారి పట్టేలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు కితాబు
►ఇదే సమావేశానికి టీడీపీ బీట్ చూసే సీనియర్ రిపోర్టర్‌ది వేరే సామాజిక వర్గం అని అతనికి ఆహ్వానం అందించలేదు!
7:00 AM, Nov 12, 2023
బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే
►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే.
►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే.
►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే
►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే.
6:50 AM, Nov 12, 2023
యథేచ్ఛగా ఇసుక లూటీ సాగించిన చంద్రబాబు
►కేబినెట్ కళ్లుగప్పి ఖజానాకు కన్నం
►మెమో, జీవోలు మంత్రివర్గం ఆమోదం లేకుండానే జారీ
►ఒకపక్క ఉచితమంటూనే మరోపక్క జరిమానాలు.. కావాల్సిన వారికి సంతర్పణకే
►ఇప్పుడు పారదర్శకంగా తవ్వకాలతో ఖజానాకు రూ.770 కోట్ల ఆదాయం
►నాడు రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన బాబు.. అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలు
►కరకట్ట నివాసం పక్కనే కొల్లగొడుతున్నా మొద్దునిద్రను ఆక్షేపించిన ఎన్జీటీ
Comments
Please login to add a commentAdd a comment