Visakha To Secunderabad Vande Bharat Timing Schedule - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ టూ విశాఖ: వందేభారత్‌ టైమింగ్స్‌ రీషెడ్యూల్‌

Published Fri, Jun 16 2023 7:36 PM | Last Updated on Fri, Jun 16 2023 8:14 PM

Visakha To Secunderabad Vande Bharat Timings Reschedule - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రేపటి వందే భారత్‌ రైలు టైమింగ్స్‌ను రీషెడ్యూల్‌ చేసినట్టు రైల్వేశాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

- కాగా, రేపు(శనివారం) విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లై వందే భారత్‌ రైలు ఉదయం 5.45 గంటలకు కాకుండా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. 

- అలాగే, రేపు(శనివారం) సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లే రైలు మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా రాత్రి 8 గంటలకు బయలుదేరనుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: విశాఖ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం: డీజీపీ రాజేంద్రనాథ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement