No Headline
తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండటంతో రాజంపేట పట్టణం గంగిరెడ్డిపాలెంకు చెందిన చిత్తూరు రుతిక రేణుక వాలీబాల్ క్రీడలో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు రుతిక రేణుక ఏడుసార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఆయా పోటీల్లో సత్తా చాటింది. ఆమె రాష్ట్ర జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తోంది. ఒక సారి అల్ ఇండియా గేమ్స్, పీఎం కప్ పోటీలకు ఎంపికై ంది. అలాగే మూడు మార్లు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొని రాణించింది. కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు ఏ రంగంలో అయినా రాణించగలరని రుతిక రేణుక చెబుతోంది.
క్రీడల్లో రాణిస్తూ..
Comments
Please login to add a commentAdd a comment