
కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం
● రూ.20.01 కోట్ల నష్టం
జిల్లాలో ఈ సీజన్‌లో వివిధ రకాల పూలతోటలు సాగు చేసిన రైతులు రూ. 20.01 కోట్లు మేరకు నష్టపోయారు. ఎకరం సాగుకు పంటరకాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. జిల్లా మొత్తం మీద ప్రస్తుతం కోతకొచ్చిన పంటలు 1340 ఎకరాల వరకు ఉన్నాయి. ఒక్క కోత కూడా కోయకుండా పంటలను అలాగే వదిలేసిన రైతులు 80 శాతం మేరకు ఉన్నారు. మిగిలిన వారు ఒకటి రెండు కోతలు చేసి బెంగుళూరు, చైన్నె మార్కెట్లకు తీసుకెళ్లారు. ఆక్కడ కొనేవారు లేక పూల బస్తాలను వదిలేసి వస్తున్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి.

కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం
Comments
Please login to add a commentAdd a comment