బడ్జెట్‌ 2024.. ట్యాక్స్‌ డబ్బులు ఆదా చేసుకోవాలంటే...? | All about Tax Saving Investments Mrin Agarwal Karunya Rao sakshi money mantra | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2024.. ట్యాక్స్‌ డబ్బులు ఆదా చేసుకోవాలంటే...?

Published Fri, Jan 19 2024 3:57 PM | Last Updated on Fri, Jan 19 2024 5:49 PM

All about Tax Saving Investments Mrin Agarwal Karunya Rao sakshi money mantra - Sakshi

మార్కెట్‌ ఆల్‌టైమ్‌హైకి వెళ్లి ఊగిసలాడుతోంది. రానున్న యూనియన్‌ బడ్జెట్‌లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు ఉండబోతున్నాయి. బడ్జెట్‌ సెషన్‌లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ట్యాక్స్‌ తగ్గించుకోవాలంటే ఎక్కడ మదుపుచేయాలి. స్టాక్‌మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. 

బడ్జెట్‌ ప్రభావం కీలక మార్కెట్‌ సూచీలపై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌, ఫిన్‌సేఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు మ్రిన్‌ అగర్వాల్‌తో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement