
రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, మహీంద్రా, స్కోడా, జీప్, సిట్రోయెన్ కంపెనీలు రూ. 50000 నుంచి రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ ఆఫర్స్ కేవలం కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌కి మాత్రమే వర్తిస్తాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహీంద్రా డిస్కౌంట్స్
మహీంద్రా ఎక్స్‌యూవీ400 - రూ. 3.5 లక్షలు
మహీంద్రా ఎక్స్‌యూవీ300 - రూ. 1.2 లక్షలు
మహీంద్రా బొలెరో - రూ. 70,000
మహీంద్రా బొలెరో నియో - రూ. 50,000
మహీంద్రా మొరాజో - రూ. 73.300
సిట్రోయెన్ డిస్కౌంట్స్
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ - రూ. 99,000
సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ - రూ. 2,00,000
సిట్రోయెన్ సీ3 - రూ. 99,000
మారుతి సుజుకి డిస్కౌంట్స్
మారుతి జిమ్నీ - రూ. 1,00,000
స్కోడా డిస్కౌంట్స్
స్కోడా కుషాక్ - రూ. 1.5 లక్షలు
జీప్ డిస్కౌంట్స్
జీప్ మెరిడియన్ - 1.30 లక్షలు
జీప్ కంపాస్ - రూ. 1.45 లక్షలు
ఫోక్స్‌వ్యాగన్ డిస్కౌంట్
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ - రూ. 1,00,000
Note: పండుగ సీజన్‌లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్‌లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment