పెళ్లి వేడుకలో సెలబ్రిటీలు.. వీడియో వైరల్‌ | Celebrities Ananth Ambani Marriage Celebrations | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలో సెలబ్రిటీలు.. వీడియో వైరల్‌

Published Sat, Mar 2 2024 2:22 PM | Last Updated on Sat, Mar 2 2024 3:11 PM

Celebrities Ananth Ambani Marriage Celebrations - Sakshi

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుక ప్రాంగణాన్ని అదిరిపోయేలా ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలో భాగంగా సెలబ్రిటీలు, ప్రపంచవ్యాప్తంగా పెరొందిన ప్రముఖ కంపెనీల అధినేతలు ఇండియాలోని జామ్‌నగర్‌కు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో పాల్గొని కాబోయే నవదంపతులను ఆశీర్వదిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement