
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ రంగంలో మానవ వనరులను తీర్చిదిద్దేందుకు సిస్కో నెట్‌వర్కింగ్ అకాడమీ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) చేతులు కలిపాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది. ఈ-స్కిల్ ఇండియా వేదిక ద్వారా సిస్కో నెట్‌వర్కింగ్ కోర్సులు ఉచితం లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment