Anand Mahindra Shared Munnar Bubble Glamping Video On Social Media - Sakshi
Sakshi News home page

ఇది కదా అద్భుతం: ఎగ్జోటిక్‌ వీడియోషేర్‌ చేసిన  ఆనంద్‌ మహీంద్ర 

Published Sat, Apr 22 2023 4:56 PM | Last Updated on Sat, Apr 22 2023 5:45 PM

Munar bubble Glamping video Anand Mahindra says world most exotic holiday  - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఎంఅండ్‌ ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర మరో అ‍ద్బుతమైన వీడియోను షేర్‌ చేశారు. ఎన్నో ఇన్నోవేటివ్‌ వీడియోలతో అభిమానులను ఆకట్టుకునే ఆయన తాజాగా మరో వీడియోతో ఫాన్స్‌ను ఫిదా చేశారు. 

చెన్నైకి చెందిన ఒక వ్లాగర్‌ వీడియోలోని విశేషాలపై అబ్బురపడుతూ అసలు ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన హాలిడే అనుభవాలలో ఒకటిగా ఎందుకు జాబితా కాలేదంటూ ప్రశంసించారు.  ఆవిష్కర్తలకు సెల్యూట్‌ చెబుతూ సాటర్‌డేవండరింగ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో  దీన్ని ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట

ప్రకృతి సోయగాల నడుమ మనోహరమైన మున్నార్‌లోని బబుల్ గ్లాంపింగ్‌లో ట్రాన్స్‌పరంట్‌గా హోటల్ గదులు ఉండటం విశేషం.హోటల్ గది నుంచే సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆకాశాన్ని, చుక్కల్ని ఎంజాయ్‌ చేస్తూ గడవపచ్చు టాప్‌ లగ్జరీ హోటల్స్‌లో ఉండే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ప్రేమికులకు, కొత్తజంటల రొమాంటిక్‌  అనుభవంకోసం ఇవి బెస్ట్‌ సమ్మర్‌ వెకేషన్స్‌గా బాగా పాపులర్‌ అయ్యాయి. 

(అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్‌ ధరలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement