![Piaggio launched Aprilia SR 125 check features and price - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/08/30/New%20Aprilia%20SR%20Storm%20125.jpg.webp?itok=U7h1AK2W)
Aprilia SR Storm 125 వాహన తయారీలో ఉన్న పియాజియో వెహికిల్స్ తాజాగా అప్రీలియా ఎస్‌ఆర్ స్టార్మ్ 125 స్కూటర్ ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది.స్పోర్టీ స్టైలింగ్‌తో ఆకర్షణీయంగా ఉంది.
ఇంజీన్
125 సీసీ 3-వాల్వ్ 4-స్ట్రోక్ ఐ-గెట్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని 9.6 సెకన్లలో అందుకుంటుంది. డిస్క్ బ్రేక్స్‌తో 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్స్, సెమీ డిజిటల్ క్లస్టర్, గ్రాఫిక్స్‌తో ట్యూబ్యులార్ స్టీల్ ఫ్రేమ్ వంటి హంగులు ఉన్నాయి. పరిచయ ఆఫర్ ధర ఎక్స్‌షోరూంలో రూ.1,07,999 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment