దేశీయ స్టాక్ మార్కెట్‌లలో నష్టాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 65504 వద్ద నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 19486 వద్ద కొనసాగుతుంది.
ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కంపెనీ, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, విప్రో, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, కొటక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, బ్రిటానియా షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..
Comments
Please login to add a commentAdd a comment