మహిళా సిబ్బందితో టాటా మోటార్స్‌ షోరూం! | Tata Motors Launch First All Women Passenger Vehicles Showroom In Hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా సిబ్బందితో టాటా మోటార్స్‌ షోరూం!

Published Wed, Sep 14 2022 6:56 AM | Last Updated on Wed, Sep 14 2022 7:14 AM

Tata Motors Launch First All Women Passenger Vehicles Showroom In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: టాటా మోటార్స్‌ తన డీలర్‌ భాగస్వామి వెంకటరమణ మోటార్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహిళా సిబ్బందితో ప్యాసింజర్‌ వెహికల్స్‌ షోరూంని ఇటీవల ప్రారంభించింది. మొత్తం 20 మంది మహిళా బృందంతో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ‘‘మహిళా షోరూం’’ అని కంపెనీ తెలిపింది.

పెరుగుతున్న మహిళా కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా షోరూంను ప్రారంభించాము. నాయకత్వాన్ని కోరుకునే మహిళలకు ఈ కేంద్రం అంకితమని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సేల్స్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ అంబా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement