![Blast In Bholakpur Hyderabad Scrap Godown - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/08/19/fire.jpg.webp?itok=GV6GUmk0)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి బోలక్‌పూర్‌లో స్క్రాప్ గోడౌన్‌లో పేలుడు సంభవించింది. నార్త్ ఇండియాకు చెందిన కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కెమికల్ బాక్స్‌లను కట్ చేస్తుండగా పేలుడు జరిగింది.
హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్ల వేషం వేసుకుని బెగ్గింగ్..
Comments
Please login to add a commentAdd a comment