Hyderabad Young Police Constable Dies Of Heart Attack In Gym - Sakshi
Sakshi News home page

జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్‌

Published Fri, Feb 24 2023 7:59 AM | Last Updated on Fri, Feb 24 2023 9:00 AM

Hyderabad Young Police Constable Died With Heart Attack in Gym - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో విషాద ఘటన జరిగింది.  జిమ్‌లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్‌ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు.   అనంతరం ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

బోయిన్‌పల్లికి చెందిన ఈ కానిస్టేబుల్ పేరు విశాల్. 2020 బ్యాచ్. ఆసిఫ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. చదువు పూర్తయిన వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడిన ఈ యువకుడు 24 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
చదవండి: విషమంగానే ప్రీతి ఆరోగ్యం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement