Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం.. బెంజ్‌ కారులో వచ్చి.. | Police Bust Prostitution in Spa Center At Banjara Hills | Sakshi
Sakshi News home page

Banjara Hills: స్పా ముసుగులో వ్యభిచారం.. బెంజ్‌ కారులో వచ్చి..

Published Wed, Mar 9 2022 6:45 PM | Last Updated on Wed, Mar 9 2022 7:47 PM

Police Bust Prostitution in Spa Center At Banjara Hills - Sakshi

పత్రీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో హ్యాపీ థాయ్ స్పా సెంటర్‌పై బంజారాహిల్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది యువతులు, ఇద్దరు విటులను, ఇద్దరు మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: కోకాపేటలో బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్‌

అయితే ఈ స్పాను ఓయువతి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా పట్టుబడిన ఒక విటుడైన గోపాల గుప్తా ఏకంగా బెంజ్‌ కారులో ఇక్కడికి వచ్చి పోలీసులకు చిక్కాడు. స్పాలో మరో బాగస్వామి అయిన మహేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement