
సాక్షి, బెంగళూరు: వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కన్నడ నటుడు మంజునాథ్ అలియాజ్ సంజును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం విడుదలైన న్యూరాన్ సినిమాలో మంజునాథ్ నటించారు. వేశ్యవాటిక నిర్వహిస్తూ యాప్ ద్వారా విటులను రప్పించేవాడు. పోలీసులు దాడి చేసి మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు.
చదవండి: (Tamannaah: ఆ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు)
Comments
Please login to add a commentAdd a comment