
సాక్షి, కృష్ణా జిల్లా: మొవ్వ మండలం కొండవరంలో టీడీపీ నేతలు దాదాగిరికి దిగారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ కారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పిన వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజా.. దాడి చేయించడమే కాకుండా కారెక్కి తొడకొట్టారు. ఎమ్మెల్యే కారుతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు.
చదవండి: Viral Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో..
Comments
Please login to add a commentAdd a comment