Extramarital Affair: భర్తకు వివాహేతర సంబంధం  ఉందంటూ.. | Wife Complaint On Her Husband Extramarital Affair In Vizianagaram | Sakshi
Sakshi News home page

Extramarital Affair: భర్తకు వివాహేతర సంబంధం  ఉందంటూ..

Published Mon, May 30 2022 8:29 PM | Last Updated on Mon, May 30 2022 9:54 PM

Wife Complaint On Her Husband Extramarital Affair In Vizianagaram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విజయనగరం క్రైమ్‌: భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ సీసీఎస్‌లో పనిచేస్తున్న షేక్‌ ఇల్తామష్‌ భార్య దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలి ఉన్నాయి. స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌  పైన ఉన్న  సీసీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ షేక్‌ ఇల్తా మష్‌  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య నసీమా ఆదివారం ఫిర్యాదు చేసిందని విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని దిశ డీఎస్పీ త్రినాథ్‌ వెల్లడించారు.
చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్‌.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement