► అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం నీళ్లు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి.
► దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి.
► అరగంట తరువాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి.
► అరకప్పు నానిన మెంతులను పేస్టులా రుబ్బుకోవాలి.
► దానికి, పావు కప్పు అలోవెరా పేస్టు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
చదవండి👉🏻 పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి..
► అరగంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి .
► ఈ రెండు ప్యాక్‌లలో ఏదైనా ఒకదానిని వారానికి రెండుసార్లు తలకు అప్‌లై చేయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. దురద కూడా తగ్గుతుంది.
చదవండి👉🏼 పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్!
Comments
Please login to add a commentAdd a comment