ఈ 'గాడ్జెట్‌'.. రిఫ్రిజిరేటర్‌ కంటే వేగంగా.. | Have You Seen This Gadget Which Turns To Hot And Cool, Faster Than A Refrigerator | Sakshi
Sakshi News home page

ఈ 'గాడ్జెట్‌'.. రిఫ్రిజిరేటర్‌ కంటే వేగంగా..

Published Sun, Mar 3 2024 12:26 PM | Last Updated on Sun, Mar 3 2024 12:26 PM

Have You Seen This Gadget Which Turns To Hot And Cool, Faster Than A Refrigerator - Sakshi

క్విక్‌ అండ్‌ ఈజీ టెక్నాలజీతో ఈ గాడ్జెట్‌.. వేసవిలో చల్లటి డ్రింక్స్‌తో కూల్‌గా ఉంచుతుంది. వింటర్‌లో వేడి వేడి కాఫీ, టీలతో వెచ్చబరుస్తుంది. పార్టీలను చిల్‌ చేస్తుంది. ఇది రిఫ్రిజిరేటర్‌ కంటే వేగంగా పనిచేస్తుంది. డ్రింక్‌ బాటిల్స్, వాటర్‌ బాటిల్స్‌ని ఈ మగ్‌లో ఉంచి.. స్విచ్‌ ఆన్‌ చేస్తే.. అవి క్షణాల్లో కూల్‌ అవుతాయి.

అలాగే ఓపెన్‌ చేసి.. వాటిని మగ్‌లోనే వేసుకుని మూత పెట్టుకోవచ్చు. అంతేకాదు వేడివేడిగా సూప్స్, టీ, కాఫీలనూ పెట్టుకోవచ్చు. చల్లగా కావడానికి వేరుగా.. వేడిగా కావడానికి వేరుగా ఆప్షన్స్‌ ఉంటాయి. ఏది కావాలనుకుంటే దాన్ని సెట్‌ చేసుకోవాలంతే. ఈ డివైస్‌ చిన్నగా.. తేలిగ్గా ఉండటంతో.. దీన్ని పార్టీలు.. బీచ్‌లకు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. బాగుంది కదూ!. ఈ కూల్‌ అండ్‌ హాట్‌ కప్‌ ధర 34 డాలర్లు  (రూ.2,818).

ఇవి చదవండి: అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement