కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ – 2 కప్పులు
ఏలకులపొడి – 1 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పు
పంచదార – రెండున్నర కప్పులు, నెయ్యి – 1/2 కప్పు
మైదాపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యప్పిండి – 1/4 కప్పు
తయారు చేసే విధానం:
బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార ఏలకులపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోవాలి.
(చదవండి: వినాయకుని వ్రత కల్పం... చేసుకోవలసిన విధి)
Comments
Please login to add a commentAdd a comment